hamburgerIcon

Orders

login

Profile

STORE
SkinHairFertilityBabyDiapersMore
Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10Tackle the chill with hot discounts🔥 Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • Care for Baby arrow
  • మీ శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పే 8 సాధారణ గుర్తులు (8 Simple Signs That Shows Your Baby is Healthy in Telugu) arrow

In this Article

    మీ శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పే 8 సాధారణ గుర్తులు (8 Simple Signs That Shows Your Baby is Healthy in Telugu)

    Care for Baby

    మీ శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పే 8 సాధారణ గుర్తులు (8 Simple Signs That Shows Your Baby is Healthy in Telugu)

    31 July 2023 న నవీకరించబడింది

    శిశువులకు చాలా సంరక్షణ అవసరం. అలాగే శిశువు ఆరోగ్యం అన్ని విధాలా బాగుండేలా చూసుకోవడమే తల్లిదండ్రుల బాధ్యత. కానీ శిశువులు మాట్లాడలేరు కాబట్టి, తమ అవసరం ఏమిటో మనకు చెప్పలేరు. అదే తల్లిదండ్రులను మరింత క్లిష్టతరమైన పరిస్థితిలోకి నెడుతుంది. కానీ మీరు బాగా పరిశీలిస్తే, బేబీ ఆరోగ్యంగా ఉందని, తను అనుభూతి చెందుతోందని కొన్ని గుర్తులు కనిపిస్తాయి. తల్లిదండ్రులుగా మీరు ఎల్లప్పుడూ మీ బేబీ ఆరోగ్యం ఎలా ఉందో, బాగుందో లేదో అని ఆందోళన చెందుతుంటారు. శిశువు సరిగా ఉంటుందో లేదో వారి ఆరోగ్యం ఎలా ఉందో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ చెక్ చేస్తూ ఉండాలి. మీ బేబీ ఆరోగ్యంగా ఉందో లేదో గుర్తించడానికి ఇక్కడ కొన్ని సూచనలు ఉన్నాయి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: అప్పుడే పుట్టిన శిశువుల విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి?

    మీ శిశువు ఆరోగ్యంగా ఉందని చెప్పే 8 సాధారణ గుర్తులు (8 Simple Signs That Shows Your Baby is Healthy in Telugu)

    • ఒకవేళ మీ బేబీ సరైన పద్ధతిలో పాలు తాగుతూ, సరైన విధానంలో ఉంటే మీ బేబీకి మంచి అరుగుదల, జీర్ణ వ్యవస్థ ఉన్నట్లే.
    • మీ బేబీ ఆరోగ్యంగా ఉందో లేదో పీ మరియు పూప్ కూడా చెబుతాయి. మీరు మీ బేబీ డైపర్ ను రోజుకు 6 నుంచి 8 సార్లు మారుస్తుంటే ఆరోగ్యంగా ఉన్నట్లే.
    • మీ బేబీకి కడుపులో కదలికలు సక్రమంగా ఉంటే తను రోజువారి డైట్ ను సాధారణంగా తీసుకుంటూ అరుగుదలను కనబరుస్తారు.
    • చిన్నారి సరైన బరువు, ఎత్తు ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు గుర్తిస్తూ ఉండాలి. కొత్త శబ్దం వినిపించినప్పుడల్లా చిన్నారి ప్రతిస్పందన గమనించాలి.
    • చిన్నారి మల విసర్జనను తల్లిదండ్రులు గమనించాలి. మలం మెత్తగా ఉండాలి, బేబీ దాన్ని సులువుగా బయటకు పంపగలిగేలా ఉండాలి. ఇది ఒక్కో శిశువుకు ఒక్కోలా ఉంటుంది.
    • రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోవడం కూడా శిశువు ఆరోగ్యం గురించి తెలియజేస్తుంది. బేబీ సరిగా నిద్రపోతుంటే ఆరోగ్యం బాగున్నట్లే.
    • బేబీ తన చుట్టూ ఉన్న పరిస్థితులను పరిశీలిస్తుంటే తన ఆరోగ్యం, చూపు, సక్రమంగా ఉండి కళ్లు బాగా పని చేస్తున్నట్లే.
    • తల ఎత్తడం, మెడను రెండు వైపులకు కదిలించడం, ముందు వైపునుంచి శరీరాన్ని పైకి ఎత్తడం, కూర్చోవడం, నిలబడటం వంటి చేయడానికి ప్రయత్నిస్తుంటే బేబీ ఆరోగ్యంగా ఉన్నట్లే.
    • మీ బేబీకి నెల రోజులు వచ్చాక, తలను కొద్దిగా ఎత్తడానికి ప్రయత్నిస్తారు. మూడు నెలలు గడిచే సరికి కడుపు మీద పడుకొని తలను ఎక్కువ సేపు పైకి ఎత్తగలరు. తనకు ఒక సంవత్సరం వయసు వచ్చేసరికి పాకడం, ఇతరుల సహాయం తీసుకొని నిలబడటం, నడవటం చేస్తారు. అవన్నీ శిశువు ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపే గుర్తులు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ నవజాత శిశువు చర్మాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచాలో తెలుసుకోండి!

    కాబట్టి ఈ లక్షణాలు మీ చిన్నారిలో గుర్తిస్తే అవన్నీ మంచి ఆరోగ్యం ఉన్నట్లు చెప్పే లక్షణాలే.

    Tags:

    healthy baby in telugu, 8 signs that shows your baby is healthy in telugu, How do you know that your baby is healthy in telugu, healthy baby scenarios in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.