


Pregnancy Journey
28 January 2026 న నవీకరించబడింది
ఫోటోలో తల్లి కూర్చొని రాబోయే బిడ్డ తోబుట్టువును పట్టుకొని ఆమె బొడ్డుపై చేయి వేసి ఉంటుంది
ఈ ఫోటోలో తల్లిదండ్రుల మధ్య ఉండే మెుదటి బిడ్డ బొడ్డును ముద్దు పెట్టుకోవచ్చు.
ఈ ఫోటోలో పెద్ద తోబుట్టువు మధ్యలో ఉండవచ్చు. వివిధ ప్రత్యేకమైన మార్గాల్లో కలిసి ఫోజులు ఇవ్వవచ్చు.
అందంగా, నవ్వుతూ కనిపించే కుటుంబ ఫోటో ఏదైనా మంచి సందేశం లేదా ఏదైనా ఫోజు కంటే ఎక్కువ అనిపిస్తుంది.
ఒక తల్లి తన రెండవ గర్భాన్ని ప్రకటించడానికి ఒక అందమైన మరియు ఫన్నీ ఫోటో చాలా అవసరం.
అతను/ఆమె అన్న లేదా సోదరి ఇలా తోబుట్టువులతో కూడిన చిత్రం మీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను విలక్షణంగా ఉంచడానికి 2వ గర్భధారణ ఫోటోషూట్ ఐడియాలలో ఒకటి.
తండ్రి మొదటి బిడ్డను పట్టుకోవడం మరియు తల్లి తన చేతులతో ఆమె బొడ్డుకు మద్దతు ఇస్తున్న ఈ ఆరాధనీయమైన, ఉల్లాసకరమైన చిత్రం మీకు సోషల్ మీడియాలో ఎక్కువ లైక్‌లను పొందుతుంది.
మీరు రెండవ బిడ్డను కంటున్నారని మొత్తం ప్రపంచానికి ప్రకటించడానికి ఈ ఫోటో ఉత్తమ మార్గం.
ఈ చిత్రం కుటుంబంలో రాబోయే ఆనందానికి సంబంధించిన అనుభూతిని ఇస్తుంది.
మీ రెండవ గర్భం మరియు శిశువు యొక్క జెండర్‌ను చూపించడానికి జెండర్ రివీల్ పిక్చర్ షూట్‌లో మీ మొదటి బిడ్డను చేర్చండి.
అందమైన దుస్తులతో ఈ సొగసుగా ఉన్న బిడ్డ మరియు తల్లి ఫోటో కాబోయే తల్లి యొక్క ఫీల్ గుడ్ ఫోటోగా ఉంటుంది.
తండ్రి బొడ్డును ముద్దాడుతున్న ఈ అందమైన చిత్రం చూడదగ్గ ఇతరుల నుండి ప్రేమను కురిపిస్తుంది.
ఈ రోజుల్లో, కాబోయే తల్లుల కోసం వివిధ కాస్ట్యూమ్స్ ఉన్నాయి మరియు ఈ అందమైన చిన్న గుమ్మడికాయ దుస్తులు సరైన మ్యాచ్.
హాలోవీన్ పెద్ద పొట్టను చూపించడానికి మరియు దాని గురించి తెలియజేయడానికి మంచి అవకాశం.
కాబోయే తల్లి మరియు తండ్రులు ఇద్దరు పొట్టను పట్టుకొని ఉండే ఫోటో కంటే ఉత్తమమైనది మరొకటి లేదు
పెంపుడు జంతువుతో ఫోటోలు క్లిక్ చేయండి. వాటిని ప్రతి ఒక్కరికీ షేర్ చేసుకునేలా చూసుకోండి.
ఈ చిత్రం ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రతి ఒక్కరినీ మీ బిడ్డపై ప్రేమను కురిపించేలా చేస్తుంది. జీవిత ప్రయాణంలో కొత్త సభ్యుడు వచ్చాడనే వార్తను అందిస్తుంది.
ఈ చిత్రం కొత్త బిడ్డ రాకను ప్రకటించడానికి హృదయపూర్వక మార్గం.
సొగసైన తెలుపు దుస్తులలో బిడ్డ కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులకు ఈ చిత్రం మరొక క్లాసిక్ ఫోటో
తల్లిదండ్రులు ఇద్దరూ బొడ్డును పట్టుకుని తమ చేతులతో హృదయాన్ని నింపడంతో ఈ ఫోజు అందంగా కనిపిస్తుంది.
ఫ్యాషన్ మోడల్ ఫోటో షూట్‌తో బొడ్డును సొగసైన రీతిలో చూపించండి మరియు ఇద్దరు తల్లితో కడుపులోని బిడ్డ అనుభందాన్ని ప్రపంచానికి తెలియజేసేలా చేయండి..
మీ భాగస్వామితో పాటు మీ బిడ్డను కౌగిలించుకోండి మరియు బంధాన్ని పంచుకోండి.
మాట్లాడకుండానే మీ ఫోటో ద్వారా అందమైన స్టోరీని చెప్పండి.
మీ బొడ్డుపై ఫన్నీ ఎడిట్స్ వేయండి లేదా కూల్ డిజైన్లను గీయండి
దానిని జ్ఞాపకంగా దాచుకోండి మరియు దాంతో ఇతరులను ఆశ్చర్యపరచండి.
26. పూర్తి నేచురల్ లుక్ ( The All-Natural Look)
మీ రెండవ గర్భధారణ ఫోటోషూట్ కోసం ఈసారి ధైర్యంగా వెళ్ళండి.
చీర్స్! కొత్త ప్రారంభానికి మరియు కుటుంబాన్ని విస్తరించడానికి
మీ ఆనందాన్ని పంచుకోమని మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ అడగండి.
ఈ అందమైన పేరుతో మీ రెండవ ప్రెగ్నెన్సీని ప్రకటించండి.
బిడ్డ కోసం తల్లి ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కూల్ చిత్రం ఇప్పుడు అంతట చర్చగా మారుతుంది
మీ ఇన్‌స్టాగ్రామ్‌ను కొన్ని అందమైన తల్లి చిత్రాలతో నింపండి.
ఒక చిన్న జత బూట్లతో మీ పొట్ట ఫోటో అద్భుతంగా అందంగా కనిపిస్తుంది
ప్రెగ్నెన్సీ గ్లోతో ఈ కొత్త గ్లామర్ లుక్‌ను ప్రయత్నించండి.
ఈ ఫన్నీ మరియు చమత్కారమైన 2 వ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ ఐడియాలను తప్పక క్లిక్ చేయండి.
మీ పిల్లల యొక్క ఈ సంతోషకరమైన మరియు ఉత్తేజకరమైన చిత్రాలను పోస్ట్ చేయండి మరియు మీ కామెంట్ సెక్షన్‌ను నింపండి.
ఈ ఫోటో అదే సమయంలో చాలా ఫన్నీగా మరియు మనోహరంగా ఉంటుంది.
37. సంప్రదాయ దుస్తులు ధరించడం (The Traditional Attire)
సాంప్రదాయ దుస్తులు రెండవ ప్రెగ్నెన్సీ ఫోటోషూట్‌కు ఫ్రెష్ లుక్ ఇస్తాయి.
మీకు కూతురు ఉన్నప్పుడు ఈ అందమైన తల్లి మరియు కూతుకు చిత్రం మంచి ఆలోచన.
మీకు ఇష్టమైన దుస్తులు ధరించండి మరియు డిస్నీ మామ్ అవ్వండి
ఈ ఆదివారం పిక్నిక్ రిలాక్స్డ్ లుక్ మీ ఇన్‌స్టాగ్రామ్‌కు గొప్ప సౌందర్యమైన చిత్రంగా ఉంటుంది
ఈ ఫోటో మీకు ఇష్టమైనదిగా ఉంటుంది. మీరు ఈ అందమైన అద్భుతమైన ఫోటోలు తీయించుకోవడానికి ఇష్టపడతారు.
రెండవ గర్భం కష్టమైన దశగా ఉండవలసిన అవసరం లేదు. రెండవ ప్రసూతి ఫోటోషూట్ ఐడియాలను ఉపయోగించుకోండి మరియు మీ సంతోషకారమైన ముఖంతో మీ ఆనందాన్ని వ్యక్తపరచండి.
Pregnancy photo shoot ideas in telugu, Second pregnancy photo shoot ideas in telugu, Maternity photoshoot ideas in telugu, Best preganancy photoshoot ideas in telugu.
Yes
No

Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips











పసిపిల్లలతో ట్రిప్ కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా (Travelling Suggestions That You Can Keep in Mind While Traveling with Kids in Telugu)?

గర్భధారణ సమయంలో తాటి ముంజలు: ప్రయోజనాలు ఇంకా ప్రమాదాలు | Ice Apple During Pregnancy in Telugu

10 వారాల గర్భం ఎన్నవ నెల అవుతుంది ఇంకా మీకు ఆ సమయంలో కనిపించే లక్షణాలు ఏమిటి?

పసిపిల్లలకు చలికాలపు దుస్తులు కొనేటప్పుడు ఎలాంటి బట్టలను పరిగణనలోకి తీసుకోవాలి?

మీరు మీ బిడ్డకు ఆవు పాలను ఎప్పుడు ఇవ్వవచ్చు? (When Can You Give Cow's Milk to Your Baby in Telugu?)

ఎల్ఎంపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ మధ్య తేడాలు