This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

గర్భధారణ సమయంలో సెటిరిజైన్: అర్థం, ప్రమాదాలు & దుష్ప్రభావాలు |Cetirizine in Pregnancy: Meaning, Risks & Side Effects in Telugu

Pregnancy Complications
Written by - Kakarla Sirishaచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
గర్భధారణ సమయంలో సెటిరిజైన్: అర్థం, ప్రమాదాలు & దుష్ప్రభావాలు |Cetirizine in Pregnancy: Meaning, Risks & Side Effects in Telugu
Read time7 min

సెటిరిజైన్ అనేది ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసీలోని కౌంటర్‌లో ఎవరైనా కొనుగోలు చేయగల ఔషధం. సెటిరిజైన్ ఒక మాత్ర లేదా క్యాప్సూల్ రూపంలో అందుబాటులో ఉంది. చాలామంది రోజుకు ఒకసారి తీసుకుంటారు. ఇది చాలా త్వరగా పని చేయడం ప్రారంభిస్తుంది. సెటిరిజైన్ ఒక సురక్షితమైన మరియు సమర్థవంతమైన ఔషధం. అయితే దీనిని తీసుకునే వ్యక్తులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ ఔషధం ఎలా పనిచేస్తుంది మరియు ఎందుకు ఉపయోగించబడుతుందో తెలుసుకోండి. ఈ కథనంలో.. గర్భధారణ సమయంలో సెటిరిజైన్ సురక్షితమేనా మరియు మీరు సెటిరిజైన్ ఎక్కువగా తీసుకుంటే ఏమి చేయాలో తెలుసుకుందాం.

గర్భధారణ సమయంలో సెటిరిజైన్ అంటే ఏమిటి? (What is cetirizine in pregnancy in Telugu)

సెటిరిజైన్ అనేది మత్తును కలిగించని యాంటిహిస్టామైన్. దీనిని సాధారణంగా బెనాడ్రిల్ వన్-ఎ-డే®, జిర్టెక్®, పిరిటేజ్® మరియు పోలెన్‌షీల్డ్ వంటి ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.

గర్భధారణ సమయంలో సెటిరిజైన్‌ను ఉపయోగించాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి, కాబోయే తల్లులు దాని ప్రయోజనాలను.. తమకు మరియు వారి పుట్టబోయే పిల్లలకు దాని వల్ల కలిగే ప్రమాదాలను పరిగణించాలి. అప్పుడు, ఎలాంటి చికిత్సను ఎంచుకోవాలి అనేది గర్భిణీ స్త్రీ మరియు ఆమె వైద్యుడు లేదా నిపుణుడు చర్చించవచ్చు.

ఒకవేళ నేను ఇంతకు ముందు గర్భధారణ సమయంలో సెటిరిజైన్ తీసుకొని ఉంటే? (What if I previously consumed cetirizine during pregnancy in Telugu)

గర్భధారణ సమయంలో సెటిరిజైన్ సురక్షితంగా తీసుకునే స్త్రీ దీని గురించి తన వైద్యునితో మాట్లాడవచ్చు. అప్పుడు, ఆమె మరియు ఆమె వైద్యుడు ఆమెకు చికిత్సను కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు. గర్భిణీ స్త్రీకి కావాలంటే, డాక్టర్ ఆమెకు గర్భధారణ సమయంలో తీసుకోవాల్సిన సెటిరిజైన్ సరైన మోతాదును సూచిస్తారు.

గర్భధారణ సమయంలో సెటిరిజైన్ ఉపయోగించడం వల్ల పుట్టుకతో వచ్చే లోపాల ప్రమాదాన్ని పెంచుతుందా? Does using cetirizine during pregnancy increase the risk of birth defects in Telugu)

గర్భం యొక్క మొదటి 12 వారాలలో.. శిశువు యొక్క శరీరం మరియు చాలా అవయవాలు ఏర్పడతాయి. ఫలితంగా.. ఆ సమయంలో తీసుకునే కొన్ని మందులు ఇతరులకన్నా ఎక్కువగా పుట్టుకతో వచ్చే వైకల్యాలను కలిగించే అవకాశం ఉంది.

గర్భధారణ సమయంలో సెటిరిజైన్ తీసుకోవడం వల్ల గర్భస్రావం అవుతుందా? (Does taking cetirizine during pregnancy result in miscarriage in Telugu)

గర్భధారణ ప్రారంభంలో సెటిరిజైన్ తీసుకున్న దాదాపు 430 మంది మహిళలను వారికి గర్భస్రావం అయ్యే అవకాశం ఎంత వరకు ఉంటుందో అన్న విషయం పై పరిశీలించారు. సెటిరిజైన్ గర్భస్రావాలకు కారణమవుతుందని ఆందోళన చెందడానికి అధ్యయనాలు ఎటువంటి కారణం ఇవ్వనప్పటికీ.. మరింత పరిశోధన అవసరం.

గర్భధారణ సమయంలో సెటిరిజైన్ వాడకం వల్ల నా పుట్టబోయే బిడ్డ ముందస్తు జననం లేదా తక్కువ బరువుతో పుట్టే ప్రమాదాన్ని పెంచుతుందా? (Does cetirizine usage during pregnancy increase my unborn child's risk of preterm birth or low birth weight in Telugu)

గర్భధారణ సమయంలో సెటిరిజైన్‌ను ఉపయోగించడం వల్ల నెలలు నిండకుండానే (37 వారాల ముందు) లేదా తక్కువ జనన బరువుతో (2500 గ్రా) పుట్టే ప్రమాదం ఉందని పరిశోధకులు ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు.

గర్భధారణ సమయంలో సెటిరిజైన్ వాడటం వలన మృత శిశువు కలిగే పరిస్థితికి దారితీస్తుందా? (Can cetirizine usage during pregnancy results in a stillbirth in Telugu)

మృతశిశువు కలిగిన ఏ సందర్భాలతోనూ గర్భధారణ సమయంలో సురక్షితంగా ఉపయోగించబడిన సెటైరిజిన్ కు ఎలాంటి సంబంధం కనుగొనబడలేదు. . అయినప్పటికీ.. 200 కంటే తక్కువ మంది గర్భిణీ స్త్రీలపై సెటిరిజైన్ తీసుకునేటప్పుడు వారి ప్రసవ ప్రమాదం గురించి అధ్యయనం చేశారు. అందువల్ల మరిన్ని అధ్యయనాలు అవసరం.

గర్భధారణ సమయంలో సెటిరిజైన్ వాడకం పిల్లల ప్రవర్తన మరియు అభ్యాస సామర్థ్యాన్ని ప్రభావితం చేయగలదా? (Can cetirizine usage during pregnancy affect the child's behaviour and learning ability in Telugu)

శిశువు యొక్క మెదడు గర్భం ముగిసే వరకు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో ఏ సమయంలోనైనా కొన్ని మందులను తీసుకోవడం అనేది పిల్లల నేర్చుకునే లేదా ప్రవర్తించే సామర్థ్యంపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. గర్భంలో ఉన్నప్పుడు సెటిరిజైన్‌కు గురైన పిల్లలలో అభ్యాసం మరియు ప్రవర్తన ఎలా మారుతుందో అన్న విషయం ఏ అధ్యయనాలు పరిశీలించలేదు.

నా శిశువుకు మరింత పర్యవేక్షణ అవసరమా? (Will my infant require more supervision in Telugu)

వారి రొటీన్ ప్రినేటల్ కేర్‌లో భాగంగా.. చాలా మంది మహిళలు తమ గర్భం దాల్చిన 20 వారాలకు పుట్టుకతో వచ్చే వైకల్యాలను తనిఖీ చేయడానికి స్కాన్ చేస్తారు. అయినప్పటికీ.. గర్భవతిగా ఉన్నప్పుడు సాధారణంగా సెటిరిజైన్‌ తీసుకోవడం వల్ల శిశువును మరింత దగ్గరగా పరిశీలించాల్సిన అవసరం లేదు.

సెటిరిజైన్ తీసుకున్న మహిళ చనుబాల హెచ్చరికలు (Cetirizine Breastfeeding Warnings in Telugu)

సెటిరిజైన్ ఉపయోగించే ముందు ఈ క్రింది అంశాలు పరిగణించవలసిన అవసరం ఉంది:

1. మీ వాహనాలను జాగ్రత్తగా ఉపయోగించి ప్రయాణించండి (Travel and Use Machines with Caution)

సెటిరిజైన్ తీసుకున్నప్పుడు చాలా మందికి నిద్ర రానప్పటికీ.. కొంతమందికి ముఖ్యంగా మొదటి కొన్ని మోతాదుల తర్వాత నిద్ర వస్తుంది. గర్భిణీ స్త్రీ జాగ్రత్తగా ఉండాలి. సెటిరిజైన్ వారి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే వరకు డ్రైవ్ చెయ్యడం లేదా వాహనాలను ఉపయోగించడం చెయ్యకూడదు.

2. పదార్థాలను పరిశీలించండి (Examine The Ingredients)

  • గర్భిణీ స్త్రీకి సెటిరిజైన్ లేదా దాని పదార్ధాలకు అలెర్జీ ఉంటే, ఆమె దానిని తీసుకోకూడదు. అలాగే, హైడ్రాక్సీజైన్‌తో కూడిన ఏదైనా యాంటిహిస్టామైన్‌కు ఆమెకు అలెర్జీ ఉంటే ఆమెకు సెటిరిజైన్ ఇవ్వకూడదు.
  • ఒక స్త్రీ గర్భవతిగా ఉన్నా, లేదా తల్లిపాలు ఇస్తున్నట్లయితే, జాగ్రత్తలు తీసుకోండి

  • ఒక స్త్రీ గర్భవతి , గర్భం దాల్చడానికి ప్రయత్నిస్తోంది, లేదా తల్లిపాలు ఇస్తున్నది అనుకుందాం. అలాంటప్పుడు, ఆమె సెటిరిజైన్ తీసుకునే ముందు ఆమె డాక్టర్ లేదా ఆరోగ్య సంరక్షణ ప్రదాతతో చర్చించాలి. చాలా వరకు, గర్భవతిగా ఉన్నపుడు సెటిరిజైన్ తీసుకోవడం సురక్షితం.

వైద్యుడిని సంప్రదించండి (Consult the Doctor)

కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ సెటిరిజైన్ తీసుకోవాలనుకుంటే.. ఆమె ఆ విషయం పై తన వైద్యుడితో చర్చించాలి. స్త్రీ ఆ మందును తీసుకోవడం సురక్షితమని డాక్టర్ భావిస్తే, వారు సాధారణ మోతాదు కంటే తక్కువ తీసుకోమని ఆమెకు సూచించవచ్చు.

సెటిరిజైన్ టాబ్లెట్ గర్భధారణ సమయంలో సురక్షితమేనా (Is Tablet Cetirizine Is Safe During Pregnancy in Telugu)

సెటిరిజైన్ ఒక ఔషధం. ఇది అలెర్జీ లక్షణాలకు సహాయపడుతుంది. గర్భిణీ స్త్రీ తన లక్షణాలు లేదా ఇతర ఆరోగ్య సమస్యల గురించి ఏవైనా సందేహాల గురించి ఆమె వైద్యుడితో చర్చించాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరమయ్యే మరొక ఔషధంతో సెటిరిజైన్‌ను కలిపి మరో ఔషధాన్ని సూచించవచ్చు.

References

1. Weber-Schoendorfer C, Schaefer C. (2008). The safety of cetirizine during pregnancy. A prospective observational cohort study. Reprod Toxicol.

2. Golembesky A, Cooney M, Boev R, Schlit AF, Bentz JWG. (2018). Safety of cetirizine in pregnancy. J Obstet Gynaecol.

Tags

Cetirizine in pregnancy in Telugu, Cetirizine safe during pregnancy in Telugu, What are the side effects of Cetirizine during pregnancy in Telugu? Cetirizine in Pregnancy: Meaning, Risks & Side Effects in English, Cetirizine in Pregnancy: Meaning, Risks & Side Effects in Hindi, Cetirizine in Pregnancy: Meaning, Risks & Side Effects in Tamil, Cetirizine in Pregnancy: Meaning, Risks & Side Effects in Bengali

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Kakarla Sirisha
Kakarla Sirisha

Related Articles

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.