This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu

Diapering
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Dec 31, 2025
ప్రయాణంలో మీ చిన్నారికి డిస్పోజబుల్ డైపర్లు ధరించడం సురక్షితమేనా?|Is It Safe To Make Your Baby Wear Disposable Diapers While Traveling in Telugu
Read time6 min

పరిచయం (Introduction in Telugu)

పిల్లలను ఆరోగ్యంగా మరియు సురక్షితంగా ఉంచేందుకు తల్లిదండ్రులు చేయాల్సిందంతా చేస్తారు. కొత్త తల్లిదండ్రులు క్రమంగా వారి పిల్లల అవసరాలు ఏంటి? ఎటువంటి విషయాలతో వారి పిల్లలు సంతోషంగా ఉంటారనే విషయాలను తెలుసుకుంటారు. ఇంట్లో ఉన్నపుడు ఇది ఒక చిన్న విషయం. కానీ వారు తమ చిన్న పిల్లలతో ప్రయాణాలు చేసినపుడు ఇది సవాలుతో కూడుకున్న విషయం. చిన్న పిల్లలతో ప్రయాణం చేస్తున్నపుడు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండేందుకు జాగ్రత్తగా ప్రణాళిక రచించాలి. నేటి రోజుల్లో అనేక బేబీ కేర్ ఉత్పత్తులు తల్లిదండ్రులకు శ్రమ లేకుండా చేస్తున్నాయి. ఇందులో డిస్పోజబుల్ డైపర్స్ చాలా అవసరం. కానీ అవి శిశువుకు సురక్షితమేనా? ఈ ఆర్టికల్ ఈ బేబీ కేర్ ప్రొడక్ట్​ను గురించి మరింత నిశితంగా పరిశీలిస్తుంది.

డిస్పోజబుల్ డైపర్ల ఉపయోగపం వలన ప్రయోజనాలు ఏమిటి? (What are the benefits of using disposable diapers in Telugu)

ప్రయాణాల్లో శిశువులకు డిస్పోజబుల్ డైపర్లు వాడడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని చాలా సులభంగా వాడేందుకు మరియు స్టోర్ చేసేందుకు వీలుంటుంది. అంతే కాకుండా వాటిని పారేయడం (డిస్పోజ్) చేయడం కూడా తేలిక. డిస్పోజబుల్ డైపర్స్ డైపర్ రాషెస్ (దద్దుర్లు) రాకుండా నివారించడంలో కూడా సహాయపడతాయి. ఎందుకంటే క్లాత్ డైపర్స్​తో పోల్చుకుంటే వీటిలో లీక్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డిస్పోజబుల్ డైపర్స్​లో తేమను గ్రహించే పదార్థాలు ఉంటాయి. ఇవి శిశువును 12 గంటల వరకు పొడిగా ఉంచుతాయి. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. వీటిని వాడిన తర్వాత కడగాల్సిన అవసరం లేదు, వాడిన తర్వాత బయటపడేయొచ్చు అనే వాస్తవం డిస్పోజబుల్ డైపర్లను డేకేర్ మరియు బేబీ సిటర్ ఫ్రెండ్లీగా ఉంటాయి.

డిస్పోజబుల్ డైపర్లను వాడడం వలన కలిగే నష్టాలు ఏమిటి? (What are the disadvantages of using disposable diapers in Telugu)

మొదట డిస్పోజబుల్ డైపర్ల ఖరీదు చాలా ఎక్కువ. ఇవి తల్లిదండ్రుల జేబుకు చిల్లు పెట్టడం ఖాయం. ఇక రెండో విషయం ఏమిటంటే.. ఇవి బయోడీగ్రేడబుల్ (బ్యాక్టీరియాతో నాశనం చేసేవి) లేదా రీసైక్లబుల్ కానీ వ్యర్థాలను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తాయి. కొంత మంది తల్లిదండ్రులు డిస్పోజబుల్ న్యాపీలు మరియు డైపర్స్ కంటే క్లాత్ డైపర్స్ శిశువుకు మరింత సౌకర్యంగా ఉంటాయిని నమ్ముతారు. శిశువుల కోసం ఉపయోగించే డిస్పోజబుల్ డైపర్లలో వాడే రసాయనాల మీద అందరికీ సందేహాలు ఉన్నాయి.

డిస్పోజబుల్ డైపర్లను వాడడం వలన ఏమైనా రిస్కులు ఉంటాయా? (Are there any risks associated with using disposable diapers?)

ప్రయాణాలు చేసేటపుడు డిస్పోజబుల్ డైపర్స్ భద్రతపై ఖచ్చితమైన అధ్యయనాలు లేవు. కానీ పరిగణలోనికి తీసుకోవాల్సిన కొన్ని ప్రమాదాలు మాత్రం ఉన్నాయి. డిస్పోజబుల్ డైపర్స్ శిశువులకు హాని చేసే కొన్ని రకాల రసాయనాలను కలిగి ఉండొచ్చు. ఇవి మీ చిన్నారి ఆరోగ్యానికి ప్రమాదం చేకూరుస్తాయి. దద్దుర్లు, చికాకు వంటి వాటిని కలిగిస్తాయి. డిస్పోజబుల్ డైపర్ల భద్రత గురించి ఎవరైనా ఆందోళన చెందుతుంటే.. వారు వీటికి బదులుగా క్లాత్ డైపర్స్​ను వాడొచ్చు. పర్యావరణాన్ని పాడు చేయకుండా ఉండేందుకు డైపర్లను సరైన విధంగా పారేయడం (డిస్పోజ్ చేయడం) చాలా అవసరం. సరైన విధంగా డిస్పోజ్ చేయని డైపర్ల కారణంగా వ్యాధులు వ్యాపిస్తాయి. అంతే కాకుండా అవి కీటకాలు మరియు ఎలుకలను కూడా ఆకర్షిస్తాయి.

మీ శిశువుకు సరైన సైజ్ డైపర్​ను ఎలా ఎంచుకోవాలి (How to choose the right size of diaper for your baby in Telugu)

డిస్పోజబుల్ డైపర్ల విషయానికి వస్తే శిశువు సైజ్ (పరిమాణం) బట్టి శరీర బరువును బట్టి సరైన సైజ్ (పరిమాణం) ఉన్న డైపర్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే చాలా డిస్పోజబుల్ డైపర్లు వివిధ సైజెస్ (పరిమాణాల్లో) వస్తున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు తమ బిడ్డకు సరిపోయే దాన్ని ఎంచుకోవచ్చు. కొనుగోలు చేసే ముందు ప్యాక్​​పై ఉన్న సైజింగ్ చార్ట్​ను తనిఖీ చేయడం మంచిది.

ఒక జంట ఎనిమిది వారాల కంటే తక్కువ వయసున్న శిశువుతో ప్రయాణిస్తుంటే వారు డిస్పోజబుల్ డైపర్లకు బదులు గుడ్డ డైపర్లను ఉపయోగించాలని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే పుట్టిన శిశువులు రోజంతా అనేక సార్లు మలం, లేదా మూత్రవిసర్జన చేస్తారు. అలాంటి సమయంలో ఎక్కువ సంఖ్యలో డిస్పోజబుల్ డైపర్స్ అవసరం అవుతాయి. ఇది మరీ ఖరీదుగా మారే అవకాశం ఉంటుంది.

ప్రయాణంలో ఉన్నపుడు మీరు మీ బిడ్డ డైపర్​ను ఎంత తరచుగా మార్చాలి?(How often should you change your baby's diaper while traveling in Telugu)

శిశువు డైపర్​ను ఎంత తరచుగా మార్చినప్పటికీ కొత్త డైపర్ వేసే ముందు ఆ ప్రాంతాన్ని పొడిగా, శుభ్రంగా ఉండేలా చూడడం చాలా ముఖ్యం. ఎటువంటి లీక్స్, ఎరుపుదనం, చికాకు లేదని ప్రతి సారి చెక్ చేయడం చాలా అవసరం. ఒక వ్యక్తి తమ శిశువుకు డిస్పోజబుల్ డైపర్ వాడుతున్నాడా? లేక క్లాత్ (బట్ట) డైపర్ వాడుతున్నాడా? అనే విషయంతో సంబంధం లేకుండా ఇది ఉంటుంది. పిల్లలు అనుభవించే అసౌకర్యాన్ని తగ్గించుకునేందుకు డైపర్ సైజ్ రాష్ క్రీమ్​ను అందుబాటులో ఉంచుకోవడం మంచిది. ప్రయాణంలో ఉన్నపుడు బేబీకి తరచూ డైపర్ మార్చడం అనేది చాలా మంచిది. (థంబ్ రూల్= సైన్స్​తో సంబంధం లేని ఒక నియమం)

చివరగా (Conclusion)

చాలా విషల్లాగానే పిల్లలకు డిస్పోజబుల్ డైపర్లు ఉపయోగించడం వలన లాభాలు మరియు నష్టాలు ఉన్నాయి. తల్లిదండ్రులు డిస్పోజబుల్ డైపర్లు వాడాలని నిర్ణయించుకుంటే.. ఏదైనా ప్రమాద సమయంలో ఉపయోగించేందుకు వారు అదనపు డైపర్స్​ను తీసుకెళ్లాలి. వాటిని తరచుగా మార్చాలి. అంతే కాకుండా బాధ్యతాయుతంగా బయట పడేయాలి. చివరగా చెప్పొచ్చేదేంటంటే.. ప్రయాణంలో ఉన్నపుడు వారు తమ బిడ్డకు డిస్పోజబుల్ డైపర్లు వాడాలనుకుంటున్నారా? లేదా అనేది తల్లిదండ్రుల ఇష్టం. వారు వారి సౌలభ్యం, జీవనశైలి, స్థోమత వంటి వివిధ కారణాల ఆధారంగా ఎంచుకోవచ్చు.

శిశువు సంరక్షణ మరియు బాల్యంలో పిల్లలను ఎలా చూసుకోవాలనే దాని గురించి మరిన్ని చిట్కాల కోసం మయిలో స్టోర్​లో అనేక బ్లాగ్స్​ను అన్వేషించండి. ప్రసవానంతర పిల్లల సంరక్షణ మాత్రమే కాకుండా గర్భవతులుగా ఉన్న తల్లులు మూడు త్రైమాసికాల్లో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎలా మసులుకోవాలి అనే విషయాల కోసం ఇది ఒక రిపోసిటరీ (గైడ్, స్టోర్ రూమ్) లాంటిది.

సూచన (Reference)

Schwartz KL, Keystone JS. Protection of Travelers.(2018) Principles and Practice of Pediatric Infectious Diseases.

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
Feeding Tracker
Baby's feeding schedule made easy
arrow_right
undefined icon
Baby Names
Search names with meanings
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
Nayana Mukkamala
Nayana Mukkamala

Related Articles

Questions about this article

  • Asked when 33 weeks pregnant

    Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me

  • Asked when 7 weeks pregnant

    Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .

  • 26 weeks pregnant

    Baby kicks KB Marta hai Plz tell mi

  • trying to conceive

    PCOD kya hota hai

  • Asked when trying to conceive

    How to detect pcos

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.