


Growth & Development
3 November 2023 న నవీకరించబడింది
పేరులో సూచించిన విధంగా బేబీ గ్రోత్ ట్రాకర్ పిల్లల ఎదుగుదలను గుర్తించేందుకు కొలమానంగా పని చేస్తుంది. పుట్టిన పిల్లలకు రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఖచ్చితంగా బేబీ గ్రోత్ ట్రాకర్ ఉపయోగించాలని సూచించబడింది. ఎందుకంటే ఈ వయసులోనే పిల్లలు అధిక మార్పులకు గురవుతుంటారు. ఈ సంవత్సరాలు చాలా ముఖ్యం. ప్రతి బిడ్డ పెరుగుదల వేరుగా ఉంటుంది. అంతే కాకుండా అతడు లేదా ఆమె సాధారణ వేగంతో ఎదగకపోతే తల్లిదండ్రులు ఆందోళన చెందడం సహజం. ఇటువంటి సమయాల్లోనే గ్రోత్ ట్రాకర్ సహాయం చేస్తుంది.
పిల్లలు తీసుకునే ఆహారం దగ్గరి నుంచి వారి నిద్ర ప్యాటర్న్ (విధానం) వరకు పిల్లల ఎదుగుదలను ట్రాక్ చేయడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది. దీంతో తల్లిదండ్రులు ఈజీగా అర్థం చేసుకోవచ్చు మరియు అవసరమైనపుడు చర్యలను తీసుకోవచ్చు. వారు బరువు, పొడవు మరియు తల చుట్టుకొలత వంటి ఫిజికల్ డెవలప్మెంట్లను ట్రాక్ చేయవచ్చు. మార్కెట్లో విస్త్రత శ్రేణి బేబీ ట్రాకింగ్ చార్ట్స్ మీకు లభిస్తాయి. WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) అందించిన స్టాండర్డ్ బేబీ ట్రాకర్ అనుసరించాలని రిఫర్ చేయబడింది. అనవసరమైన గందరగోళాలు లేకుండా పిల్లల పెరుగుదలను సరైన విధంగా పర్యవేక్షించేందుకు ఇది సహాయపడుతుంది.
అనేక కారణాల వల్ల బేబీ ట్రాకర్ ప్రాముఖ్యత పెరిగింది. మీ చిన్నారి ఫిజికల్ మరియు మెంటల్ గ్రోత్‌ను అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. బేబీ గ్రోత్ ట్రాకర్‌ను ఉపయోగించడం ఎందుకు ముఖ్యమో తెలుసుకోండి.
పిల్లల ట్రాకింగ్ (పెరుగుదలను కొలవడం) ప్రక్రియను స్టార్ట్ చేసేందుకు ఈ కింది లింక్స్ ఉపయోగించొచ్చు.
WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) పెరుగుదల పట్టిక
(నవజాత శిశువుల నుంచి 24 నెలల వయసు వరకు రికమెండ్ చేయబడింది)
CDC గ్రోత్ చార్ట్స్
బేబీ గ్రోత్ ట్రాకర్‌ను వాడడం చాలా సులభం. దానిని ఎలా వాడాలో ఇక్కడ ఉంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: 2 నెలల శిశువు పెరుగుదల, అభివృద్ధి గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు
శిశువు నిర్దిష్ట వయసు వరకు CDC గ్రోత్ ట్రాకర్లను వాడడంలో ఎటువంటి పరిమితులు లేవు. దీనిని పుట్టిన తేదీ నుంచి 19 సంవత్సరాల వయసు వరకు ఉపయోగించొచ్చు. అదే విధంగా WHO గ్రోత్ చార్ట్‌ను నవజాత శిశువులకు 5 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉపయోగించొచ్చు. CDC చార్ట్ మరియు WHO చార్ట్ వినియోగం ఒకే తరహాలో ఉంటుంది. ప్రతి రోజు తమ పిల్లలు ఎదగడాన్ని చూసిన తల్లిదండ్రులు ఆనందం పొందుతారు.
https://www.cdc.gov/growthcharts/who_charts.htm
https://www.pregnancybirthbaby.org.au/understanding-baby-growth-charts
Tags:
Baby growth chart in telugu, how to check baby growth chart in telugu, uses of baby growth chart.
Also Read In:
English: Top 5 Reasons Why Using a Baby Growth Tracker is Important
Bengali: Top 5 Reasons Why Using a Baby Growth Tracker is Important in Bengali
Tamil: Top 5 Reasons Why Using a Baby Growth Tracker is Important in Tamil
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips







డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)