This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

చనుమొనల పగుళ్లతో బాధపడుతున్నారా? ఇక్కడ 5 ఉపయోగపడే చికిత్సలు ఉన్నాయి (Suffering From Cracked Nipples? Here are 5 Effective Remedies in Telugu)

Breast Changes
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Jan 7, 2026
చనుమొనల పగుళ్లతో బాధపడుతున్నారా? ఇక్కడ 5 ఉపయోగపడే చికిత్సలు ఉన్నాయి (Suffering From Cracked Nipples? Here are 5 Effective Remedies in Telugu)
Read time4 min

కొత్తగా ఇంకా మొదటిసారి తల్లులైనవారికి పాలుపట్టడం వల్ల నొప్పి ఇంకా చనుమొనల్లో పగుళ్లు వంటి సాధారణ సమస్యలను కలగడం గమనించవచ్చు. అయితే వీటికి నివారణ ఏమిటో కూడా మీకు తెలియకపోవచ్చు. డాక్టరుని సంప్రదించడం మంచి పనే, కానీ తీరిక దొరకని పసిపాపల సంరక్షణ కారణాన ఇది కుదరకపోవచ్చు. ఈ ఆర్టికల్ లో మేము చనుమొనల పగుళ్లను రూపుమాపడంలో సహాయపడే ఐదు ఉపయోగకరమైన చికిత్సలను మీకు అందిస్తున్నాము.

1. ఐస్ ముక్కలను ఉంచడం (Keeping Ice)

మనకు అయ్యే అనేక గాయాలకు మనం ఈ చికిత్సను వాడతాము. మీరు నొప్పితో బాధపడ్డప్పుడు దానికి ఐస్ పెట్టిన సందర్భం గుర్తుందా? మొదటిది, ఐస్ ను పూయడం వల్ల ఆ ప్రాంతమంతా మొద్దుబారుతుంది, నొప్పి తగ్గినట్లుగా అనిపిస్తుంది. రెండవది, మీరు పాలు పట్టే ముందు ఇలా చేస్తే శిశువుకు పాలు పట్టడం సులువవుతుంది.

2. చనుపాలను పూయడం (Applying Breast Milk)

చనుమొనల పగుళ్ల ఉపశమనానికి అత్యంత సహజ చికిత్స చనుపాలను పూయడం. అనేక చర్మ సంరక్షణ ఔషదాలలో పాలను ఒక ముఖ్యమైన పదార్థంగా వాడుతారు. ఎందుకంటే ఇది తేమతో పాటు పోషణను అందిస్తుంది గనక. అంతేకాకుండా తల్లి పాల యాంటీ బాక్టీరియల్ తత్వం వల్ల, ఇది ఎంతో ప్రయోజనకరమని రుజువయ్యింది. ఇది స్వస్థత చేకూర్చే లక్షణాలను కలిగి ఉండటమే కాకుండా చనుమొనల పగుళ్ల ఉపశమనానికి సహాయపడే వివిధ పోషకాలను కూడా కలిగి ఉంటుంది. మీ చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత మీ చనుమొనలపై పాలను పూసి కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండనివ్వాలి. ఇది ఆరనివ్వాలి తర్వాత శుభ్రంగా కడిగేయాలి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: బిడ్డకు పాలిచ్చే సమయంలో చనుమొనల్లో ఎందుకు నొప్పి వస్తుంది?

3. ఉపశమనానికి వెచ్చని నీళ్లు (Warm Water for Relief)

పాలు పట్టిన తర్వాత, మృదువైన కాటన్ బట్టను గోరువెచ్చని నీటిలో ముంచి మీ చనుమొనలపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది పగిలిన చనుమొనలకు ఉపశమనం కలిగిస్తుంది ఇంకా నొప్పిని తగ్గిస్తుంది.

4. ఉపశమనమిచ్చే పోషకవంతమైన బామ్ లేదా క్రీమును పూయాలి (Apply a Soothing or Nourishing Balm)

చనుమొనల పగుళ్లు పొడిబారినప్పుడు మరింత నొప్పిని కలిగిస్తాయి. అటువంటి సందర్భంలో, వాటిని తేమగా ఉంచడం మంచి ఆలోచన. పోషక పదార్ధాలు కలిగి, హానికార రసాయనాలు లేని క్రీమ్‌ను పూయాలి. అందుబాటులో ఉన్న అటువంటి ఉత్పత్తి ఏదంటే మయిలో కేర్ నిప్పల్ బటర్ క్రీమ్. ఇది 100 శాతం సహజమైనది ఇంకా మేడ్ సేఫ్ ఆస్ట్రేలియా వారిచే సర్టిఫై చేయబడింది. ఇందులో పసుపు, కోకుమ్ బటర్, కోకో బటర్, షే బటర్, కొబ్బరి నూనె, కలేన్ద్యులా, విటమిన్ ఇ, ఆలివ్ ఆయిల్, సేంద్రీయ తేనెమైనం ఇంకా పొద్దుతిరుగుడు నూనె వంటి స్వస్థత చేకూర్చే పదార్థాలు మిళితమై ఉన్నాయి. ఇది కొబ్బరి నూనె, పొద్దుతిరుగుడు నూనె, ఆలివ్ నూనె ఇంకా మరిన్ని ఇటువంటి ఇతర పదార్థాలను కలిగి ఉంది, ఇవి చర్మ సంరక్షణకు సహాయపడతాయి.

మీకు ఇది కూడా నచ్చుతుంది: చనుమొనలపై తెల్లటి మచ్చలు: లక్షణాలు, కారణాలు & చికిత్స

5. గోరువెచ్చని నూనె మర్దనా (మసాజ్) (Hot Oil Massage)

ఆయిల్ మసాజ్ లు ఎల్లప్పుడూ చర్మానికి ఉపశమనం కలిగించడానికి, మాయిశ్చరైజ్ చేయడానికి మరియు పోషణ అందించడానికి చేయబడతాయి. నూనె గోరువెచ్చగా ఉండటం వల్ల అది మీ చర్మానికి ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఏదైనా పోషకవంతమైన నూనెను కూడా పూయవచ్చు. తర్వాత బిడ్డకు పాలిచ్చే ముందు చనుమొనలను శుభ్రపరచడం మర్చిపోకూడదు. మీరు చనుమొనలను మసాజ్‌కి నెయ్యిని కూడా వాడవచ్చు.

పై చికిత్సలే కాకుండా, మీరు ఈ మామూలు టిప్‌ని కూడా ఉపయోగించవచ్చు - బిడ్డకు ఒక రొమ్ముతో 10 నిమిషాల పాటు పాలు పట్టాలి తరువాత మరొక వైపుకు మార్చాలి. ఇది ఒక వైపు పడే అదనపు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇంకా రొమ్ములలో పాలు సక్రమంగా వినియోగమయ్యేందుకు ఉపకరిస్తుంది.

Tags:

Cracked Nipples in telugu, Treatment for cracked nipples in telugu, Symptoms of cracked nipples in telugu, Suffering From Cracked Nipples? Here are 5 Effective Remedies in English, Suffering From Cracked Nipples? Here are 5 Effective Remedies in Hindi, Suffering From Cracked Nipples? Here are 5 Effective Remedies in Tamil, Suffering From Cracked Nipples? Here are 5 Effective Remedies in Bengali.

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
Feeding Tracker
Baby's feeding schedule made easy
arrow_right
undefined icon
Baby Names
Search names with meanings
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
Nayana Mukkamala
Nayana Mukkamala

Related Articles

Questions about this article

  • Asked when 33 weeks pregnant

    Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me

  • Asked when 7 weeks pregnant

    Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .

  • 26 weeks pregnant

    Baby kicks KB Marta hai Plz tell mi

  • trying to conceive

    PCOD kya hota hai

  • Asked when trying to conceive

    How to detect pcos

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.