


Growth & Development
16 February 2026 న నవీకరించబడింది
బిడ్డ ఎదుగుదలను చూడటం కోసం ప్రతి తల్లి ఎదురుచూస్తుంది. మూడు నెలల వయస్సు వచ్చేసరికి, శిశువు చాలా మార్పులను చూపించడం ప్రారంభిస్తుంది. శిశువుకు ఎదుగుదలను, సరైన అభివృద్ధిని అందించేందుకు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన తల్లికి ఇది మిశ్రమ భావోద్వేగాలతో నిండే సమయం. ఒక శిశువు తన రూపాన్ని మార్చుకుంటుంది. ఈ సమయానికి చాలా అభివృద్ధి చూపించి ఉత్తేజకరమైన నైపుణ్యాలను చూపుతుంది. తను తన వేళ్ళతో ఆడుకోవడం ప్రారంభిస్తుంది. రాత్రంతా లేవకుండా నిద్రపోతుంది. పదే పదే నవ్వుతూ, తనతో చేసే పనులకు ప్రతిస్పందిస్తుంది. మూడు నెలల శిశువు రెండు రకాల అభివృద్ధిని చూపిస్తుంది. ఒకటి శారీరిక అభివృద్ధి, రెండోది మెదడు అభివృద్ధి చెందడం (మానసిక అభివృద్ధి). వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం.
శిశువుకు మూడు నెలల వయస్సు వచ్చినప్పుడు మీరు చూసే శారీరక మార్పులను చూద్దాం.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పసిబిడ్డలలో కమ్యూనికేషన్: మైల్‌స్టోన్స్ & యాక్టివిటీస్
శిశువుకు మూడు నెలల వయస్సు వచ్చినప్పుడు మీరు గమనించే మానసిక అభివృద్ధిని ఇప్పుడు చూద్దాం.
మీ పిల్లల ఎదుగుదలను చూడటం అనేది ప్రతి తల్లిదండ్రులు వారి జీవితమంతా ఎంతో సంతోషించే ప్రయాణం. మీ బిడ్డకు మూడు నెలల వయస్సు వచ్చినప్పుడు, మీరు అతనిలో మార్పులు వేగంగా రావడం చూస్తారు. తల్లిదండ్రులు శిశువుతో మరిన్ని యాక్టివిటీస్ చేయడానికి ప్రయత్నించాల్సిన సమయం ఇది. ఇది పిల్లలను మరింత చురుకుగా చేసి వారు సరిగ్గా ఎదిగేందుకు సహాయపడుతుంది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: మీ పిల్లల అభివృద్ది కోసం ముఖ్యమైన గేమ్స్, యాక్టివిటీస్
Baby development in telugu, Baby developmental stages in telugu, What are the stages of baby development in telugu, baby speaking milestone in telugu, baby brain development in telugu.
Also Read in:
Bengali: শিশুর বিকাশের মাইলস্টোন : 3 মাস (Baby developmental milestones 3 months in Bengali)
Yes
No

Written by
Dhanlaxmi Rao
Get baby's diet chart, and growth tips











గర్భధారణ ప్రారంభ దశలో తక్కువ హెచ్‌సిజి స్థాయిలకు కారణం ఏమిటి మరియు ఆహారం ద్వారా గర్భధారణ సమయంలో హెచ్‌సిజి స్థాయిలను ఎలా పెంచాలి

బరువు తగ్గించే టీ నిజంగా బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుందా? (Does Weight Loss Tea Helps You in Losing Weight in Telugu?)

గర్భవతులు మొబైల్ ఫోన్ వాడచ్చా? ఇది పుట్టబోయే బిడ్డపై ఎంత వరకు ప్రభావం చూపుతుంది?

గర్భవతిగా ఉన్నప్పుడు కొబ్బరి తినొచ్చా?: ప్రయోజనాలు, అపోహలు | Coconut in Pregnancy: Benefits & Myths in Telugu

4-7 నెలల చిన్నారిలో దంతాలు వస్తున్నప్పుడు ఊహించవలసిన పరిణామాలు (Teething What To Expect In Your 4 To 7 Month Old in Telugu)

1 వ వారంలో ప్రెగ్నెన్సీ లక్షణాలు (1st Week of Pregnancy Symptoms in Telugu)