
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు, శిశు మరణాలను తగ్గించేందుకు ఇంకా ఆడపిల్ల అని తెలియగానే చేసే భ్రూణ హత్యలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2017-18లో గర్భిణీ స్త్రీల కోసం కేసీఆర్(KCR) కిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవించే గర్భిణీలకు కేసీఆర్(KCR) కిట్ కింద రూ.15,000 విలువ చేసే నిత్యావసర వస్తువులను అందిస్తుంది. అంతే కాకుండా ప్రభుత్వం రూ. 12,000 విలువైన ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తుంది. ఈ ఆర్థిక సహాయాన్ని మూడు దశల్లో అందిస్తారు. ఒక వేళ ఆడపిల్ల పుడితే అదనంగా రూ. 1,000 ఆర్థిక సహాయం అందజేస్తారు.
కేసీఆర్ కిట్ పథకం ద్వారా తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం:
కింద పేర్కొన్న అర్హతలున్న గర్భిణీ స్త్రీలు కేసీఆర్ (KCR) కిట్ పథకం ద్వారా ప్రయోజనాలను పొందొచ్చు.
కేసీఆర్ కిట్ పథకం గర్భిణీ స్త్రీలకు మరియు వారి శిశువులకు ఈ కింది ప్రయోజనాలను అందిస్తుంది.
కేసీఆర్ కిట్ పథకం కోసం గర్భిణీలు ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు కేసీఆర్ కిట్ పథకంలో 38,68,401 మంది గర్భిణులు మరియు తల్లులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం 13,00,780 కు పైగా కేసీఆర్ కిట్లను లబ్ధిదారులకు అందజేసింది. కేసీఆర్ (KCR) కిట్ ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే NC చెకప్స్ మరియు రోగనిరోధక వ్యవస్థలో గణనీయమైన మార్పు కనిపించింది.
Yes
No


















I didn't get any money evn if im applied this but nt use
Hík
Na delivery govt lo cheyinchukovalanukuntuna but na daggara govt ki sambandinchina hospital book em ledu Naku kcr kit vasthunda Radha ?ravalante em cheyali?
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |