hamburgerIcon

Orders

login

Profile

Profile
Skin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • 9వ వారం గర్భం సమయంలో ఏమి తినకూడదు? (Top 5 Foods You Must Avoid in Your 9th Week of Pregnancy Diet in Telugu?) arrow

In this Article

    9వ వారం గర్భం సమయంలో ఏమి తినకూడదు? (Top 5 Foods You Must Avoid in Your 9th Week of Pregnancy Diet in Telugu?)

    9వ వారం గర్భం సమయంలో ఏమి తినకూడదు? (Top 5 Foods You Must Avoid in Your 9th Week of Pregnancy Diet in Telugu?)

    Updated on 3 November 2023

    స్త్రీ జీవితంలో ఎంత అందమైనదో అంతే సవాలుతో కూడుకున్న సమయం ఇదే. శిశువు ఆరోగ్యానికి తల్లి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. చాలావరకు చిరుతిండ్లు మరియు ద్రవాలు గర్భవతిగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. అయితే ఈ కాలంలో మీరు దూరంగా ఉంచాల్సిన అనేక ఇతర వస్తువులు ఉన్నాయి. కొన్ని ఆహార పదార్థాలు అప్పుడప్పుడు తినవచ్చు, మరికొన్నింటికి పూర్తిగా దూరంగా ఉండాలి. తల్లి మరియు బిడ్డ శ్రేయస్సు కోసం 9 వ వారంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి ఈ వ్యాసం తెలియజేస్తుంది.

    9వ వారంలో గర్భం స్థితి (Status on the 9th Week of Pregnancy in Telugu)

    గర్భంతో సంబంధం ఉన్న హార్మోన్లు శరీరం మరింత పోషకాహారం గ్రహించేలా చేస్తాయి. దీని ఫలితంగా ఉబ్బరం లేదా మలబద్ధకం ఏర్పడొచ్చు. ఆహారనాళం నుంచి కడుపును హార్మోన్లు సడలించడం ద్వారా గుండెలో మంట వస్తుంది. శిశువు కనురెప్పలు ఏర్పడతాయి కానీ మూసుకునే ఉంటాయి. శిశువు గర్భంలో ఉన్నప్పుడు 0.70 అంగుళాల పొడవు, వేరుశెనగ కాయంత ఉంటుందన్న మాట. మెడ మరింత అభివృద్ధి చెందుతుంది. తల నిటారుగా ఉంటుంది. ఎముకలు మృదువుగా ఉన్నప్పటికీ మీ శిశువు అస్థిపంజరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖం మీద చిన్నపాటి ముక్కు మరియు మూసిన కనురెప్పలను స్కానింగ్ లో చూడొచ్చు. ఈ దశలో, గర్భిణీలు రోజు మొత్తం తగినంత శక్తి స్థాయిని నిలుపుకొనేందుకు అవసరమైన కేలరీలలో 50 నుంచి 60 శాతం వరకు కార్బోహైడ్రేట్ల ద్వారా పొందాలి.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో చికెన్ తినడం సురక్షితమా, కాదా?

    9వ వారం ఆహారములో తప్పనిసరిగా తీసుకోకూడని ఆహారాల జాబితా (A List of Foods You Must Avoid in the 9th Week Diet)

    1. కెఫిన్ (Caffeine)

    ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది ప్రజలు వాడే ఉద్దీపకాల్లో కెఫిన్ ఎక్కువగా తీసుకుంటారు. అయితే 9 వారాల గర్భిణి కెఫిన్ తీసుకోవడం చాలా తగ్గించాలి. ఎందుకంటే ఇది రక్తపోటును పెంచుతుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ACOG) గర్భధారణ సమయంలో కెఫీన్‌ చాలా మితంగా తీసుకోవాలని సూచించింది. రోజువారీ 200 మిల్లీ గ్రాముల కన్నా తక్కువగా తీసుకోవాలని పేర్కొన్నది. గర్భంలో మరియు ప్లాసెంటాలో రక్తనాళాలను కెఫీన్ సన్నగా చేస్తుంది. దీనివల్ల పిండానికి రక్త ప్రవాహాన్ని తగ్గి అభివృద్ధి చెందకుండా ఆటంకం కలిగిస్తుంది. కాఫీ వంటివి ప్రసూతికి ముందు ఒత్తిడికి సంబంధించిన హార్మోన్లకు అంతరాయం కలిగిస్తాయి. దీంతో ప్రసూతి అనంతరం బరువు పెరగడం, పిల్లల్లో ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదాలు పెరుగుతాయి.

    2. బొప్పాయిలు (Papaya)

    పోషకాలు, రుచి, అజీర్తి చికిత్సలో హోమియోపతి మందుగా బొప్పాయిలు ప్రసిద్ధి చెందాయి. అయితే గర్భిణీలు అపరిపక్వంగా లేదా పాక్షికంగా పండిన బొప్పాయిలను తినకూడదు. గర్భిణీగా ఉన్నప్పుడు తినడం చాలా హానికరమని నిరూపితమైనది. ఎందుకంటే ఇది గర్భస్రావాన్ని ప్రేరేపిస్తుంది. పపాయిన్ మరియు పెప్సిన్ పిండం అభివృద్ధిని అడ్డుకుంటాయి. బొప్పాయి కు ముందస్తు ప్రసవాన్ని ప్రేరేపించే స్వభావం ఉన్నది. శరీరంలో ఇదే పనిచేసే వేరే అణువుల మాదిరిగా బొప్పాయి పనిచేస్తుంటుంది. దీంతో బొప్పాయి ను శరీరం తప్పుగా అర్థం చేసుకుంటుంది. అందుకే పోషకాహార నిపుణులు, ఇతరులు గర్భంతో ఉన్నప్పుడు పండని బొప్పాయిని తినొద్దని సూచిస్తుంటారు.

    3. ముడి మొలకలు (Sprouts)

    పచ్చి మొలకల నుంచి బ్యాక్టీరియాను పూర్తిగా కడగడం సాధ్యం కాదు. సాల్మొనెల్లా మరియు ఈ.కోలి బ్యాక్టీరియాల వల్ల తీవ్రమైన అనారోగ్యం ఒక్కోసారి మరణం కూడా సంభవించొచ్చు. మీరు సొంతంగా పెంచుకున్న మొలకల్లో కూడా బ్యాక్టీరియా ఉండొచ్చు. కాబట్టి పచ్చిగా తినొద్దు. అనారోగ్యం బారిన పడొద్దనుకుంటే పచ్చి మొలకలకు దూరంగా ఉండటమే మేలు. ఏదైనా ఆహార పదార్థాలు తినడానికి ముందు వాటిలో పచ్చి మొలకలు ఉన్నాయో లేదో ఓసారి కనుక్కోండి. ఏదైనా ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులు లేకుండా ఉండేందుకు మొలకలను శుభ్రంగా కడగడం లేదా ఉడకబెట్టండి.

    4. పాశ్చరైజ్ చేయని పాలు, చీజ్ (Unpasteurized milk and soft cheeses)

    గర్భిణీ స్త్రీలకు, గర్భం దాల్చిన మొదటి నుంచి పాశ్చరైజ్ చేయని పాలు చాలా హానికరం. మేక పాలను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకూడదు, ఎందుకంటే పచ్చి పాలు లిస్టెరియోసిస్ కలిగిస్తుంది, కాబట్టి గర్భధారణ సమయంలో ఇవి చాలా ప్రమాదం. లిస్టెరియోసిస్ గర్భస్రావానికి కూడా కారణం కావొచ్చు. 9వ వారం గర్భిణులు పాలతో పాటు, ఆహారంలో సాఫ్ట్ చీజ్ వినియోగాన్ని మానుకోవాలి. ఎందుకంటే ఈ చీజ్‌లలో లిస్టేరియా, ఇతర బాక్టీరియా ఎక్కువగా ఉంటాయి. చీజ్ ను పాశ్చరైజ్ చేయరు. గర్భవతిగా ఉన్నప్పుడు సాల్మొనెల్లా, లిస్టెరియా మరియు బ్రూసెల్లా వంటి అనేక వ్యాధులు రావొచ్చు. శిశువు సాల్మొనెల్లా సోకి జన్మిస్తే జ్వరం, మెనింజైటిస్‌ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భవతులు ప్రసవానికి వెళ్లేందుకు ఉపయోగపడే ఆహార పదార్థాలు

    5. చేప (Fish)

    పెద్ద చేపల్లో పాదరసం అధిక స్థాయిలో ఉండటం వల్ల శిశువులు, చిన్న పిల్లలకు హానికరం. పాదరసం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే గర్భిణీ స్త్రీలు స్వోర్డ్ ఫిష్, వాలీ, మర్లిన్, షార్క్ మరియు ట్యూనా వంటి భారీ చేపలను తినకూడదని సలహా ఇస్తారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్న వ్యక్తులు కాల్చిన చేపలతో లిస్టెరియా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున సరిగ్గా వండిన చేపల ఉత్పత్తులు మాత్రమే తీసుకోవాలి. మీరు చేపలు లేకుండా ఉండలేకపోతే, పాదరస స్థాయిలు తక్కువగా ఉండే రొయ్యలు, సాల్మన్, టిలాపియా మొదలైన శుభ్రమైన మంచినీటి చేపలను తినండి. సుషీ మరియు సరిగ్గా వండని ఇతర ఆహారాలకు దూరంగా ఉండాలి.

    ముగింపు (Conclusion)

    9 వారాల గర్భధారణ సమయంలో దూరంగా ఉంచాల్సిన ఆహారం అనేది తల్లి, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం చాలా కీలకమైన సమాచారం. ఎక్కువ శాతం ఆహారాలు, ద్రవాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. కొన్ని రకాల పచ్చి చేపలు, పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు, ఆల్కహాల్ మరియు అధిక పాదరసం సముద్ర ఆహారం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఈ రుచికరమైన ఆహారాలను తినకుండా ఉండటం చాలా కష్టంగా ఉన్నప్పటికీ, పైన పేర్కొన్న ఆహారాలను తినకుండా ఉంటే మీరు సురక్షితమైన గర్భధారణ కొనసాగించవచ్చు.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: తొమ్మిది వారాలకు బిడ్డ పరిమాణం సరిగ్గా ఉందా?

    Tags:

    Foods to avoid in 9th Week of Pregnancy in telugu, best foods to eat in 9th Week of Pregnancy in telugu, avoid these foods during 9th Week of Pregnancy in telugu, precautions during 9th Week of Pregnancy in telugu, diet chart for 9th Week of Pregnancy in telugu.

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Questions

    • Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

      arrow
    • Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

      arrow
    • Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

      arrow
    • Hii 34 weeks how many months

      arrow
    • Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

      arrow

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave