Get MYLO APP
Install Mylo app Now and unlock new features
💰 Extra 20% OFF on 1st purchase
🥗 Get Diet Chart for your little one
📈 Track your baby’s growth
👩⚕️ Get daily tips
OR
Article Continues below advertisement
Pregnancy
28 November 2023 న నవీకరించబడింది
గైనకాలజికల్ (స్త్రీ జననేంద్రియ) లాపరోస్కోపీ అనేది ఒక వైద్య ప్రక్రియ. ఈ ప్రక్రియలో పెల్విక్(జననేంద్రియాలు ఉండే ప్రాంతం) ప్రాంతాన్ని పరిశీలించేందుకు లాపరోస్కోప్ (కెమెరాతో కూడిన సన్నని గొట్టం) ఉపయోగించబడుతుంది. ఆ ప్రాంతంలో అసాధారణతలు లేదా పెరుగుదలను తనిఖీ చేసేందుకు ఇది సహాయపడుతుంది. అండాశయ తిత్తి తొలగింపు, లాపరోస్కోపీ ద్వారా గర్భాశయ తొలగింపు (హైస్టెరోక్టమీ), లేదా ఎక్టోపిక్ గర్భం ద్వారా గర్భాశయాన్ని తొలగించడం వంటి పెద్ద చికిత్సలు చేసేందుకు కూడా.. వైద్యులకు ఇది సహాయం చేస్తుంది. ఓపెన్ సర్జరీకి బదులుగా గైనకాలజికల్ లాపరోస్కోపీ అనేది సురక్షితమైన మార్గం.
ఈ కింది వాటికి చికిత్స చేసేందుకు గైనకాలజికల్ లాపరోస్కోపీ
ఉపయోగిస్తారు.అండాశయ తొలగింపు (ఊఫోరెక్టోమీ)
Article continues below advertisment
గర్భాశయ తొలగింపు కోసం లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స (హైస్టెరెక్టోమీ)
ఫైబ్రాయిడ్స్ తొలగింపు
ట్యూబల్ లిగేషన్ (గర్భధారణ కాకుండా ఉండేందుకు ఫెలోపియన్ నాళాలను బ్లాక్ చేయడం)
ఎక్టోపిక్ గర్భాన్ని తొలగించడం
ఆపుకోలేని మూత్రవిసర్జన (మూత్రవిసర్జన మీద నియంత్రణ లేకపోవడం)
Article continues below advertisment
ప్రోలాప్స్ గర్భాశయం
ప్రక్రియ కోసం సిద్ధమవుతోంది (ప్రక్రియకు ముందు ఏం జరుగుతుందంటే..)
పరిస్థితిని నిర్ధారించేందుకు లాపరోస్కోపిక్ గైనకాలజిస్ట్ ఇమేజింగ్ పరీక్షలను సిఫారసు చేస్తాడు. వ్యక్తి తన వైద్య చరిత్రను గురించి తన మందుల గురించి వైద్యుడితో చర్చించాలి. ఈ ప్రక్రియకు కొన్ని రోజుల ముందు ఆ మందులు తీసుకోవడం ఆపేయమని డాక్టర్ వ్యక్తిని అడిగే అవకాశం ఉంది. స్త్రీ జననేంద్రియ లాపరోస్కోపీని నిర్ధారించేందుకు 30 నుంచి 60 నిమిషాల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం పట్టవచ్చు.
ఈ ప్రక్రియ సమయంలో వ్యక్తికి ఎటువంటి నొప్పి కలగకుండా ఉండేందుకు వైద్యుడు సాధారణ అనస్థీషియా(మత్తుమందు)ను ఇస్తాడు. కార్బన్‌డైయాక్సైడ్ వాయువుతో ఉండే ఒక చిన్న సూది మీ పొత్తి కడుపుకు ఇస్తారు. ఇది ప్రక్రియ సమయంలో గాయాల నుంచి అవయవాలను రక్షిస్తుంది.
నాభిపై ఒక చిన్న రంద్రం చేసి.. లాపరోస్కోప్‌ని చొప్పిస్తారు.స్క్రీన్‌పై స్పష్టమైన చిత్రాలు ప్రదర్శించబడతాయి. ఏవైనా అసాధారణతలు ఉంటే చెక్ చేసేందుకు వైద్యుడిని ఇది అనుమతిస్తుంది. గర్భాశయం యొక్క లాపరోస్కోపీ విషయంలో అనేక కోతలు జరుపుతారు. ఈ కోతల ద్వారా ఇతర పరికరాలు చొప్పించబడతాయి. లాపరోస్కోప్ మార్గదర్శకత్వంలో సర్జన్ ఈ ప్రక్రియను నిర్వహిస్తాడు.
Article continues below advertisment
ఒకసారి ప్రక్రియ పూర్తయిన తర్వాత, అన్ని పరికరాలు(ఆపరేషన్ కోసం వాడినవి) తీసివేయబడతాయి. సరైన విధంగా కుట్లు వేస్తారు. అనస్థీషియా (మత్తుమందు) యొక్క ప్రభావాన్ని తగ్గించేందుకు వ్యక్తిని రికవరీ గదికి తరలిస్తారు.
అక్కడ ఉన్న నర్సులు ముఖ్యమైన లక్షణాలను పరిశీలిస్తూ ఉంటారు. మనకు ఇచ్చిన అనస్థీషియా (మత్తుమందు) ప్రభావం తేలిపోయే వరకు వేచి చూస్తారు. మనకు చేసిన ప్రక్రియ యొక్క రకాన్ని బట్టి రోగి.. అదే రోజు లేదా కొన్ని రోజుల తర్వాత ఇంటికి వెళ్లొచ్చు. నాభి నొప్పిగా అనిపించడం మరియు గాయాలు ఏర్పడడం అనేది సాధారణం. రోగిని ఇంటికి పంపే ముందు లాపరోస్కోపిక్ గైనకాలజిస్ట్ సరైన సలహాలు మరియు సూచనలు ఇస్తాడు. సూచనలతో పాటుగా నొప్పిని తగ్గించేందుకు మరియు ఇన్ఫెక్షన్ను నివారించేందుకు కొన్ని మందులు మరియు యాంటీ బయాటిక్స్‌ను కూడా ఇస్తాడు. ఒక వ్యక్తి కొన్ని వారాలు లేదా నెల రోజుల తర్వాత తన రోజు వారీ కార్యకలాపాలను చేసుకోవచ్చు.
గర్భాశయ లాపరోస్కోపిక్ సర్జరీ అనేది గర్భాశయాన్ని తొలగించేందుకు సహాయపడడానికి లాపరోస్కోప్ ఉపయోగించే ఒక వైద్య ప్రక్రియ. లాపరోస్కోపీ స్త్రీ జననేంద్రియ నిపుణుడు మిగతా శస్త్రచికిత్సను పూర్తి చేస్తాడు. మరియు యోని ద్వారా గర్భాశయాన్ని తొలగిస్తాడు.
గర్భాశయ లాపరోస్కోపీ వల్ల ప్రయోజనాలు
ఓపెన్ సర్జరీతో పోలిస్తే లాపరోస్కోపిక్ గర్భాశయాన్ని తొలగించడం ద్వారా క్రింది ప్రయోజనాలు ఉంటాయి.
Article continues below advertisment
పెంచుతాయి. ఊబకాయం
దీర్ఘకాల పేగు వ్యాధులు
పెల్విక్ ఇన్ఫెక్షన్
తీవ్రమైన ఎండోమెట్రియాసిస్
గుండె శస్త్రచికిత్స
Article continues below advertisment
ఉదర శస్త్రచికిత్స
ఊపిరితిత్తుల పరిస్థితి
గుండె పరిస్థితి
తక్కువ బరువు
ఎక్కువ వయసు
Article continues below advertisment
స్త్రీ జననేంద్రియ లాపరోస్కోపీ తర్వాత ఒక వ్యక్తి కింది సమస్యలను ఎదుర్కోవచ్చు.
అలెర్జిక్ రియాక్షన్ (అలెర్జీ వల్ల సమస్య)
నరాల డ్యామేజ్
రక్తం గడ్డకట్టడం
మూత్రవిసర్జనలో ఇబ్బంది
Article continues below advertisment
గర్భాశయం లేదా పెల్విక్ నిర్మాణాలకు నష్టం
రక్తస్రావం
నొప్పి
గాయాలు
వికారం
Article continues below advertisment
పుండ్లు పుట్టడం
అలసట
భుజం నొప్పి
హెర్నియా
ఇన్ఫెక్షన్
Article continues below advertisment
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి (When to see the doctor in Telegu)
గర్భాశయ లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత ఒక వ్యక్తి చాలా కాలం పాటు కింది లక్షణాలను కలిగి ఉంటే తప్పక వైద్యుడిని సంప్రదించాలి.
తీవ్రమైన జ్వరం
రక్తస్రావం
స్త్రచికిత్స ప్రాంతంలో ఇన్ఫెక్షన్
Article continues below advertisment
తీవ్రమైన కడుపు నొప్పి
వాంతులు మరియు వికారం
ఎర్రగా మారడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
రుతుచక్ర సమయంలో అతిగా రక్తస్రావం
చివరగా(Conclusion)
స్త్రీ జననేంద్రియ లాపరోస్కోపీ అనేది ఒక వైద్య ప్రక్రియ. రోగాలను నిర్ధారించేందుకు మరియు చికిత్స చేసేందుకు దీనిని ఉపయోగిస్తారు. ఓపెన్ సర్జరీ కి ఇది సురక్షితమైన మరియు ప్రభావవంతమైన ప్రత్యామ్నాయం. తిత్తులు, ఫైబ్రాయిడ్లు లేదా పునరుత్పత్తి క్యాన్సర్ ఉన్న వ్యక్తులు ఈ ప్రక్రియకు అనువైన వారు. కొంత మంది వ్యక్తులు రక్తస్రావం, ఇన్ఫెక్షన్, లేదా హెర్నియా వంటి సంక్లిష్టతలను ఎదుర్కొంటారు. అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి మరియు వికారం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
Agarwal P, Bindal N, Yadav R. (2016). Risks and Benefits of Total Laparoscopic Hysterectomy and the Effect of Learning Curve on Them. NCBI
Yes
No
Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips
పసిపిల్లలకు డైపర్లు వాడే విధానం – పిల్లలకు డైపర్లను ఎంత తరచుగా మారుస్తూ ఉండాలి? DIAPER ETIQUETTES FOR BABIES- HOW OFTEN SHOULD YOU CHANGE THE BABY'S DISPOSABLE DIAPER in TELEGU
చనుమొన డిశ్చార్జ్‌కి సంభావ్య కారణాలు: కాన్సర్ కలిగించేవి - కాన్సర్ కానివి (Reasons for Nipple Discharge - Cancer & Non Cancer in Telugu)
మీ 6 నెలల పసిబిడ్డకి ఎంత మొత్తంలో & ఎంత తరచుగా ఘన పదార్థాలు ఆహారంగా పెట్టవచ్చు?|How Much & How Often Should You Feed Solids to Your 6-Month-Old in Telegu
పుట్టినప్పటి నుండి 1 ఏడాది వరకు మీ పసిబిడ్డకి ఆహారంగా ఏం పెట్టాలి (What to Feed Your Baby from Birth to 1 Year in Telugu)
శిశువుల వెయిట్ చార్ట్ ఇదీ: పుట్టినప్పటి నుంచి ఒక సంవత్సరం వరకు | Ideal Baby Weight Chart: Birth to 1 Year in Telugu
మహిళల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఏది సహాయపడుతుంది? | What Helps in Improving Women's Mental Health in Telugu
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |