This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

మహిళల ఇంటిమేట్ వాష్‌ ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు (Points to Remember While Selecting an Intimate Wash for Women in Telugu?)

Pregnancy
Written by - Sarada Ayyalaచివరిగా నవీకరించబడింది: Apr 30, 2026
మహిళల ఇంటిమేట్ వాష్‌ ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశాలు (Points to Remember While Selecting an Intimate Wash for Women in Telugu?)
Likes3 Likes|
Read time6 min

AI-Generated Summary

Quick overview in 30 seconds
toggle

సారాంశం


  • ఇంటిమేట్ వాష్ ప్రైవేట్ భాగాల్లో pH బ్యాలెన్స్ కాపాడి, సూక్ష్మక్రిములను నివారించి, హైడ్రేషన్ అందిస్తూ మంచి పరిశుభ్రతను నిర్వహించేందుకు సహాయపడుతుంది, ముఖ్యంగా గర్భిణులకు మరియు కొత్త తల్లులకు.
  • మహిళల ఇంటిమేట్ వాష్ ఎంచుకునేటప్పుడు సహజ పదార్థాలు, మాయిశ్చరైజింగ్ గుణాలు, సబ్బు రహితం మరియు కృత్రిమ సువాసనలు లేకపోవడం వంటి నాలుగు ముఖ్యమైన అంశాలను గమనించాలి.
  • కృత్రిమ రసాయనాలు, సువాసనలు ఇంకా సబ్బు పదార్థాలు సున్నితమైన చర్మానికి చికాకు, దురద, మంట ఇంకా pH బ్యాలెన్స్ దెబ్బతినడం వంటి సమస్యలను కలిగిస్తాయి.
  • మీకు సరిపడే ఇంటిమేట్ వాష్ ఏది? Explore our Baby Lotion (100 ml) + Baby Soap (75 gm).
Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Rating4.4
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each
Rating4.7
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns
Rating3.9

మీరు ఇంటిమేట్ వాష్‌ ఎందుకు ఉపయోగించాలి? (Why Should You Use an Intimate Wash in Telugu?)

ఈ ఇంటిమేట్ వాష్‌ అసలు ఎందుకు ఉపయోగిస్తారంటే శరీరంలోని ప్రయివేటు భాగాల్లో సూక్ష్మక్రిములను నివారించి pH బ్యాలెన్స్‌ను అలాగే కొనసాగించేందుకు, అలాగే అక్కడ క్లీన్‌గా ఇంకా హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు వాడుతారు. ప్రెగ్నెంట్ మహిళకు ఇంకా కొత్తగా తల్లయిన వారికి ఇది మంచి పరిశుభ్రతను ఇవ్వడమే కాక వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది.

మహిళల ఇంటిమేట్ వాష్‌లో ఏ అంశాలను పరిగణించాలి? (What Factors to Consider an Intimate Wash for Women in Telugu?)

మహిళల ఇంటిమేట్ హైజీన్ వాష్‌ను కొనే ముందు మీరు గమనించవలసిన కొన్ని పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీకు ముందుగానే బేసిక్ నాలెడ్జ్‌ ఇవ్వడమే కాకుండా మీకు హాని జరిగే అవకాశాల బారిన పడకుండా మీకు సహాయపడుతుంది. ఇది ఒక మెడికల్ ప్రోడక్ట్ కావడం వల్ల తప్పనిసరిగా డాక్టరును సంప్రదించాలి. కింది అంశాలు మహిళల మంచి ఇంటిమేట్ వాష్‌ని ఎలా ఎంచుకోవాలో తెలిపేందుకు సహాయపడతాయి.

1. సహజ పదార్ధాల కంటే ఏవీ మంచివి కావు (Nothing is better than Natural Ingredients)

ఖరీదైన ఉత్పత్తులు అన్నివేళల మంచివి కానవసరం లేదు. సహజమైనవి, మంచివి ఇంకా సహేతుకలమైన ధరల్లో దొరికే ఎన్నో మంచి ఉత్పత్తులు ఉన్నాయి. ఇంటిమేట్ వాష్‌ని ఎంచుకోవడంలో మొదటిది ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే అందులో ఉండే సహజ పదార్ధాల కోసం చూడటం. కృత్రిమ రసాయనాలతో కూడిన ఉత్పత్తులను కొనడం కంటే, సహజ సువాసనాలను కలిగి ఉన్న, సహజ పదార్ధాలతో చేసిన ఉత్పత్తులు సురక్షితమైనవే కాక సున్నితమైన చర్మానికి బాగా నప్పుతాయి.

కృత్రిమ రంగులు, కృత్రిమ రుచి లేదా సువాసనలు సమస్యలతో పాటు చికాకుని కలిగిస్తాయి. ఇది సున్నితమైన ప్రదేశం కాబట్టి, సహజమైన pH బ్యాలెన్స్‌ను కాపాడుకోవడం అవసరం. ముందస్తు జ్ఞానం లేకుండా ఇలాంటివి ఏవైనా వాడటం సరికాదు!

2. మాయిశ్చరైజింగ్ కీలకం (Moisturising is the Key)

ఇతర శరీర భాగాలకు డీహైడ్రేషన్ వల్ల కలిగే హాని అంతా ఇంతా కాదు. అలాగే ఇంటిమేట్ వాష్‌ వల్ల కలిగే డీహైడ్రేషన్ కూడా మంచిది కాదు. గ్లిజరిన్, మాయిశ్చరైజింగ్ పదార్థాలను కలిగి ఉన్న ఉత్పత్తులు ఎంచుకోవడం చాలా అవసరం. సున్నితమైన ప్రాంతాన్ని హైడ్రేట్‌గా ఉంచడం వల్ల అక్కడ మృదువుగా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది.

ఎండబెట్టిన పదార్థాలతో కూడిన ఉత్పత్తులు వాడటం వల్ల అది చర్మంపై మంట పుట్టిస్తుంది. అలాగే దురద ఇంకా చికాకుని కలిగిస్తుంది. అలాంటి ఉత్పత్తులు వాడటం వలన అవి దీర్ఘకాలిక ఇబ్బందులను కలిగిస్తుంది. అందువల్ల, మహిళల ఇంటిమేట్ వాష్‌ను ఎంచుకోవడంలో మాయిశ్చరైజింగ్ పదార్థాలున్నాయో లేవో చెక్ చేయడం ఇంకొక అతిముఖ్యమైన అంశం.

3. సబ్బు రహితమైతేనే సురక్షితం (Soap-Free is Safe)

మహిళల ఇంటిమేట్ హైజీన్ వాష్ ఎంచుకొనేందుకు ఇది మరొక కీలకమైన అంశం. సబ్బు లాంటి పదార్థాలు అలాంటి సున్నితమైన చర్మంపై తీవ్ర ప్రభావాలను చూపుతాయి. ఇవి ప్రైవేట్ ప్రదేశంలోని అక్కడి సహజ pH ఇంకా ఆమ్ల పొర (బ్యాక్టీరియా, వైరస్‌లు ఇంకా ఇతర కలుషితాలను అడ్డగించే ఆమ్లపు పొర)కు కూడా నష్టం కలిగించవచ్చు. అందువల్ల, ఈ అవసరాలకు అనుగుణంగా ఉన్న మహిళల ఉత్తమ ఇంటిమేట్ వాష్‌ను ఎంచుకోవడం గుర్తుంచుకోవాల్సిన మరో అంశం.

4. కృత్రిమ సుగంధ ద్రవ్యం హానికరం (Artificial Scent is Harmful

ముందే చెప్పినట్లుగా, సహజ పదార్థాలు వాడటం ఉత్తమం. కొన్ని ఇంటిమేట్ హైజీన్ వాష్‌లలో కృత్రిమ సువాసనలు ఇచ్చే పదార్థాలు ఉంటాయి. ఇది విషపూరితమైనవే కాక చర్మం నల్లబడేందుకు కూడా దారితీస్తుంది. మంచి ఇంటిమేట్ వాష్ ముఖ్యమైన పని ఏమిటంటే, చక్కగా శుభ్రపరచడమేకుండా, దుర్వాసన కలిగించే టాక్సిన్‌లను తొలగించడం. ఇది pH బ్యాలెన్స్‌ను అలాగే ఉండనిచ్చి.. ఇంకా దుర్వాసనను పుట్టించే అన్ని క్రిములు, చెమట తొలగించగలగాలి.

ఇంటిమేట్ వాష్‌ను ఎలా ఎంచుకోవాలి? (How to Choose an Intimate Wash in Telugu?)

మహిళల ఇంటిమేట్ హైజీన్ వాష్‌లలో గమనించ వలసిన నాలుగు ముఖ్యమైన అంశాల అవగాహన తర్వాత, డాక్టర్‌తో మాట్లాడటం కూడా మీకు సహాయకారిగా ఉంటుంది. మహిళల మంచి ఇంటిమేట్ వాష్ ఎంచుకొనేందుకు మీరు ఆన్‌లైన్‌లో సిఫార్సులు, సూచనలు ఇంకా సలహాలను కూడా పొందవచ్చు. అయితే పైన పేర్కొన్న అంశాలను పరిశీలించి, తగిన సమాచారాన్ని సేకరించి, మీ డాక్టర్ లేదా స్పెషలిస్ట్‌ల సలహా తీసుకోవడం కూడా మంచిది. మీరు ఇలాంటి సమయంలో అస్సలు రిస్క్ తీసుకోకూడదు.

ఇంటిమేట్ వాష్‌ ఎలా ఉపయోగించాలి? (How to Use an Intimate Wash in Telugu?)

మీరొకసారి మీ డాక్టరుని సంప్రదించి, తగిన ఉత్పత్తి కొన్న తర్వాత, ఇంటిమేట్ వాష్‌ని ఎలా ఉపయోగించాలనే ప్రశ్న తలెత్తుతుంది. ఇది చాలా సులభమైన పని. మీరు దీని వాడేందుకు ఉత్పత్తి లేబుల్‌పై ఉన్న సూచనలను చదవవచ్చు ఇంకా వాటినే అనుసరించాలి. మీ రోజువారీ చేసే స్నానపు సమయాల్లో లేదా ఇంటిమేట్ భాగాలను శుభ్రపరిచే సమయాలలో ఈ ఇంటిమేట్ వాష్‌ను కూడా చేర్చాలి. కొద్దిగా ఈ ద్రవాన్ని తీసుకొని మీ ఇంటిమేట్ ప్రదేశంలో బయటివైపు అప్లయ్ చేయాలి. వాష్‌ను ముందు నుండి వెనుకకు అప్లయ్ చేయడం సరైనది. బాహ్య చర్మం పైన మాత్రమే ఉపయోగించాలని జాగ్రత్తగా గమనించాలి ఇంకా అతిగావాడకూడదు. ఇది మీ ఇంటిమేట్ హైజీన్ పరిరక్షించే అదనపు దశ. కాబట్టి, దానిని బాగా బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం.

అప్లయ్ చేసిన వెంటనే ఇంకా చక్కగా శుభ్రపరచుకోవాలి. సబ్బులా కాకుండా, ఇంటిమేట్ వాష్ ఆ ప్రాంతాన్ని హైడ్రేట్‌గా ఉంచడం, ఇంకా ఇంటిమేట్ ప్రాంతపు pH బ్యాలెన్స్‌ను కొనసాగించడంతోపాటు మంచి క్లెన్సర్‌గా పని చేయడానికి తయారైంది. అందువల్ల, మంచి ఆరోగ్యాన్ని మెయింటేన్ చేయడం తెలివైన పని.

ముగింపు (Conclusion)

మన రోజువారీ జీవితంలో మనకవసరమైనవి ఉపయోగించుకొనేందుకు అవి పూర్తిగా సురక్షితంగా ఉండాలి. వ్యక్తిగత భద్రత అనేది మహిళలకు అత్యంత ముఖ్యమైన అంశం. లోదుస్తుల నుండి పరిశుభ్రత కోసం ఉపయోగించి ఉత్పత్తుల వరకు ప్రతిదీ వారికి సురక్షితంగా ఉండాలి. అనేక ఇంటిమేట్ వాష్‌ల ఆప్షన్లు సులభంగా అందుబాటులో ఉండటంతో, ఏదో ఒకటి ఎంచుకోవడం కష్టమవుతుంది. అందువల్ల, మీరు తప్పకుండా ఎంచుకోవాల్సిన ఉత్పత్తి - మైలోకేర్ ఇంటిమేట్ వాష్. మీరు తీసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత, మీ డబ్బులకు తగ్గ విలువ గల ఇంకా మీ చర్మానికి సురక్షితంగా ఉండేలాంటి ఉత్తమమైన వాటిని ఎంచుకొనేందుకు జాగ్రత వహించాలి.

Tags:

Intimate Wash for women in telugu, What is Intimate Wash for women in telugu, Benefits of Intimate Wash in telugu, Can pregnants use Intimate Wash in telugu, Side effects of using Intimate Wash in telugu, How to select Intimate Wash in telugu.

గర్భిణులు ఇంకా కొత్త తల్లులు నమ్మే ఇంటిమేట్ కేర్

సహజమైన, సబ్బు రహిత ఇంటిమేట్ వాష్‌తో pH బ్యాలెన్స్ కాపాడుకుంటూ మీ సున్నితమైన ప్రాంతానికి సురక్షిత పరిశుభ్రత అందించండి.

Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)

Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)

Made Safe Australia Certified | Dermatologically Tested | Long Lasting 24 Hours Moisturization| Soothes Dryness

2512 Moms bought
₹199₹24418% Off
Rating
4.4
(14)
Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

Pregnancy Massage Oil + Coconut Oil - 200 ml each

1982 Moms bought
₹720₹104831% Off
Rating
4.7
(62)
Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

Baby Wellness Kit | Skincare Gift Set for Newborns

406 Moms bought
₹999₹154535% Off
Rating
3.9
()
Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Sarada Ayyala
Sarada Ayyala

Related Articles

Reviews by Mylo Moms

  • Bought when trying to conceiveFilled starFilled starFilled starFilled starFilled star

    every female in this world should have one of these

  • Bought when trying to conceiveFilled starFilled starFilled starFilled starFilled star

    Wow product i have liked this so much i will buy one for every female in the family.

  • Bought when trying to conceiveFilled starFilled starFilled starFilled starFilled star

    i love to review products of mylo it is absolutely must buy

Questions about this article

  • Asked when 12 weeks pregnant

    11 వీక్ స్ 1 డే అంటే ఇప్పుడు నాకు ఎన్ని మంత్స్

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Baby Lotion (100 ml) + Baby Soap (75 gm)
Rating4.4(14)
foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.