
బిడ్డకు జన్మనివ్వడం కూడా అత్యంత సహజమైన ప్రక్రియల్లో ఒకటి. పూర్తి గర్భస్త కాలం పూర్తయిన తర్వాత ఒక స్త్రీ ప్రసవానికి వెళ్లి బిడ్డకు జన్మనిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మరియు ఆమె బిడ్డ ఇంటికి వెళ్లి సాధారణ కార్యకలాపాలు చేసేందుకు అనుమతించబడతారు. ఏదేమైనప్పటికీ, అన్ని గర్భాలు సాఫీగా ఉండవు. కొంత మంది మహిళలకు గర్భధారణ సమయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటారు. ఆ ఆరోగ్య పరిస్థితుల నుంచి తల్లీ మరియు కడుపులో ఉన్న బిడ్డను కాపాడేందుకు హై-రిస్క్ ఒబెస్టెస్ట్రియన్ (ప్రసూతి వైద్యుడు) అవసరం పడతాడు.
ఒబెస్టెట్రిసియన్(ప్రసూతి వైద్యుడు) నైపుణ్యం కలిగిన వైద్యుడు. స్త్రీ గర్భధారణ సమయంలో ఉండగా.. మరియు ప్రసవించిన తర్వాత స్త్రీలను జాగ్రత్తగా చూసుకోవడంలో నైపుణ్యం కలిగిన వైద్యుడు. గర్భధారణ సమయంలో ఏర్పడే క్లిష్టమైన పరిస్థితులకు వైద్యం చేయడంలో వారు సహాయపడతారు. అంతే కాకుండా లేబర్ మరియు ప్రసవ శస్త్రచికిత్సలను నిర్వహిస్తారు. ఒబెస్టెట్రిసియన్ (ప్రసూతి వైద్యుడు) గర్భిణీ స్త్రీలను జాగ్రత్తగా చూసుకుంటాడు. మరియు ప్రసవ సమయంలో సహాయం చేస్తాడు. ప్రసవానంతరం కొన్ని వారాల పాటు తల్లి ఆరోగ్యాన్ని తనిఖీ చేస్తాడు.
ఒబెస్టెట్రిసియన్ (ప్రసూతి వైద్యుడు) పుట్టబోయే బిడ్డ సురక్షితమైన డెలివరీ కోసం తల్లి గర్భధారణ ఆరోగ్య పరిస్థితులకు చికిత్స చేస్తాడు. వారు గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్ ప్రీ నేటల్ కేర్ అందిస్తారు. గర్భధారణ సమయంలో వచ్చే ఏవైనా సమస్యలను నిర్దారించి చికిత్స చేస్తారు. ఒబెస్టెట్రిసియన్ డాక్టర్ మీ బిడ్డ పుట్టే వరకు మరియు బిడ్డ పుట్టిన తర్వాత కూడా మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించే వ్యక్తి.
ఒబెస్టెస్రియన్(ప్రసూతి వైద్యుడు) ఈ కింది వాటికి బాధ్యత వహిస్తాడు:
మీకు ఇది కూడా నచ్చుతుంది: అనోమలి (2వ అల్ట్రాసౌండ్) స్కాన్ ఉద్దేశం ఏమిటి?
ఒబెస్టెట్రిక్స్ను(ప్రసూతి శాస్త్రం) గర్భం, బిడ్డ పుట్టడం(ప్రసవం) మరియు ప్రసవానంతరం అందించే వైద్యశాస్త్రంగా నిర్వచించవచ్చు. వైద్య విభాగంలో ఒబెస్టెట్రిక్స్ (ప్రసూతి శాస్త్రం) అనేది గైనకాలజీతో (Ob-Gyn) కలిసి ఉంటుంది. ఒబెస్టెట్రిసియన్(ప్రసూతి వైద్యుడు) ఒక వైద్యుడు. ఇతడు గర్భవతులు సుఖంగా ప్రసవం అయ్యేలా సహాయం చేస్తాడు. హై-రిస్క్ ఒబెస్టెట్రిసియన్ గర్భధారణ సమయంలో మరియు ప్రసవ సమయంలో స్త్రీలను జాగ్రత్తగా చూసుకుంటాడు. మరియు స్త్రీ పునరుత్పత్తి అవయవాలలో ఏదైనా సమస్య ఉంటే గుర్తించి చికిత్స చేస్తాడు. ఒబెస్టెట్రిసియన్ (ప్రసూతి వైద్యుడు) Ob-Gynగా కూడా పిలవబడతాడు. ఇతడు వంధ్యత్వం, హార్మోన్ల సమస్యలు, మోనోపాజ్ (పీరియడ్స్ ఆగిపోవడం) వంటి స్త్రీల సమస్యలకు చికిత్స చేస్తాడు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రసవానంతర కాలం (ప్యూర్పెరియం) దశలు ఏమిటి?
Ob-Gyn(ఒబెస్టెట్రిసియన్–గైనకాలజిస్ట్) చికిత్స చేసే మరియు ప్రసవానికి సహాయపడే వైద్యుడు. స్త్రీ శరీరం చైల్డ్ బర్త్, రుతుక్రమం, మెనోపాజ్ (పీరియడ్ ఆగిపోయే సమయం) వంటి అనేక జీవసంబంధమైన విధులను నిర్వర్తిస్తుంది. హై రిస్క్ ఒబెస్టెట్రిసియన్ (ప్రసూతి వైద్యుడు) వీటన్నింటి గురించి జాగ్రత్తగా చూసుకుంటాడు.
ఒబెస్టెట్రిసియన్ డాక్టర్ స్త్రీల పునరుత్పత్తి ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకుంటాడు. వారు హై రిస్క్ ప్రెగ్నెన్సీలను మేనేజ్ చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రసవ సమయంలో ఏర్పడే సమస్యలలో సహాయం చేస్తారు. గర్భవతులకు ఒబెస్టెట్రిసియన్ వైద్యుడు సిజేరియన్ సెక్షన్స్, ఇన్స్ట్రుమంటల్ డెలివరీ, సిస్ట్‌లను తొలగించడంతో పాటు మరెన్నో చేస్తాడు. హై-రిస్క్ ఒబెస్టెట్రిసియన్ సంక్లిష్టమైన డెలివరీని కూడా పర్యవేక్షిస్తాడు.
ఒబెస్టెట్రిసియన్ (ప్రసూతి వైద్యుడు) ను గర్భిణీ స్త్రీలకు డాక్టర్ అని కూడా పిలుస్తారు. ఒక వ్యక్తికి తెలియని అనేక ఇతర సమస్యలను ఇతడు గుర్తిస్తాడు. ఉదాహరణకు ఒక యువతి ఆమె రుతుచక్ర సమయంలో ఏదైనా నొప్పి లేదా అంతరాయం అంటే నొప్పి, అధిక ప్రవాహం, లేదా క్రమంగా రాకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటే ఆమె ఒబెస్టెట్రిసియన్ను సంప్రదించాల్సి ఉంటుంది. ఒబెస్టెట్రిసియన్ వైద్యుడు (ప్రసూతి వైద్యుడు) యుక్తవయసులో వచ్చే అనేక ఇతర సమస్యలకు లేదా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్, పెల్విక్ పరీక్ష, రోగనిరోధక వ్యవస్థ వంటి ఇతర సమస్యలకు కూడా చికిత్స చేస్తాడు.
ఒబెస్టెట్రిసియన్ డాక్టర్ (ప్రసూతి వైద్యుడు) హార్మోన్ల అసమతుల్యత, బర్త్ కంట్రోల్, రుతుచక్రంలో ఏవైనా సమస్యలుంటే వాటిని గుర్తించి వాటికి తగు చికిత్స చేయడంలో సహాయం చేస్తాడు. అంతే కాకుండా మీ సెక్సువల్ యాక్టివిటీకి సంబంధించిన సమస్యలలో కూడా ఒబెస్టెట్రిసియన్ డాక్టర్ (ప్రసూతి వైద్యుడు) సహాయం చేస్తాడు.
ఒబెస్టెట్రిసియన్ బర్త్ కంట్రోల్ సలహా, గర్భధారణతో పొంచి ఉన్న సమస్యలు మరియు ఇలాంటి అనేక ఇతర సమస్యలలో సహాయం చేస్తాడు. మీరు మీ వైద్యుడిని ఎంచుకునేటపుడు వారు మీ మారుతున్న అవసరాలను అర్థం చేసుకుని మీకు సహాయం చేయగలరో లేదో నిర్దారించుకోవాలి.
శిశువు పెరుగుదలను ట్రాక్ చేసేందుకు Ob-Gyn(ఒబెస్టెట్రిసియన్–గైనకాలజిస్ట్) మీ వైద్య నిపుణులతో భాగస్వామ్యం కావచ్చు. వారు వీక్లీ, లేదా బీ మంత్లీ (నెలకు రెండుసార్లు లేదా రెండునెలలకోసారి), నెలవారీగా గర్భస్త మహిళలను తనిఖీ చేసేందుకు వారి గర్భంలో ఏవైనా సమస్యలు ఉన్నాయో చూసేందుకు చెక్ చేస్తూ ఉంటారు. వారు హై రిస్క్ ప్రెగ్నెన్సీలను మేనేజ్ చేయడంలో కూడా నైపుణ్యం కలిగి ఉంటారు. డెలివరీ సమయంలో సహాయం కూడా చేస్తారు. మీకు ప్రీనేటల్ మరియు ప్రసవానంతర సంరక్షణను అందించడానికి హై-రిస్క్ ఒబెస్టెట్రిసియన్ ప్రెగ్నెన్సీ టీమ్‌తో కలిసి వర్క్ చేస్తాడు.
హై-రిస్క్ ఒబెస్టెట్రిసియన్ (ప్రసూతి వైద్యుడు) సంక్లిష్టమైన గర్భాలకు చికిత్స చేస్తాడు. వారు వైద్యులు, నర్సులు మరియు ఇతర వైద్య నిపుణులతో కలిసి తల్లి బిడ్డకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తారు. బిడ్డకు జన్మనివ్వడం కూడా అత్యంత సహజమైన ప్రక్రియల్లో ఒకటి. పూర్తి గర్భస్త కాలం పూర్తయిన తర్వాత ఒక స్త్రీ ప్రసవానికి వెళ్లి బిడ్డకు జన్మనిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆమె మరియు ఆమె బిడ్డ ఇంటికి వెళ్లి సాధారణ కార్యకలాపాలు చేసేందుకు అనుమతించబడతారు. ఏదేమైనప్పటికీ, అన్ని గర్భాలు సాఫీగా ఉండవు. కొంత మంది మహిళలకు గర్భధారణ సమయంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలను కలిగి ఉంటారు. ఆ ఆరోగ్య పరిస్థితుల నుంచి తల్లీ మరియు కడుపులో ఉన్న బిడ్డను కాపాడేందుకు హై-రిస్క్ ఒబెస్టెస్ట్రియన్ (ప్రసూతి వైద్యుడు) అవసరం పడతాడు.
Obstetrician in telugu, Who is Obstetrician in telugu, What are the duties of Obstetrician in telugu, Obstetrician responsibilities in telugu, What are the capabilities of Obstetrician in telugu.
Yes
No














Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me
Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .
Baby kicks KB Marta hai Plz tell mi
PCOD kya hota hai
How to detect pcos
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |