This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏమిటి? వీటికి కారణాలు ఏమిటి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? (Stretch Marks On Stomach: Causes, Treatment And Prevention in Telugu)

Pregnancy
Written by - Sri Lakshmiచివరిగా నవీకరించబడింది: Dec 11, 2025
స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏమిటి? వీటికి కారణాలు ఏమిటి? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? (Stretch Marks On Stomach: Causes, Treatment And Prevention in Telugu)
Read time6 min

స్ట్రెచ్ మార్క్స్ అనేవి మీ చర్మం వేగంగా సాగినా లేదా సంకోచించినా చర్మంపై వచ్చే మచ్చలు. ఇది అప్పుడే గర్భం దాల్చి పిల్లలని కన్నవారికి లేదా బరువుని వేగంగా తగ్గటం లేదా పెరగటం చేసినవారిలో సాధారణంగా కనిపించే ఇబ్బంది. గర్భవతులకి సామాన్యంగా పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ వారి ప్రెగ్నెన్సీ కాలంలో ఆఖరి ట్రైమిస్టరులో వస్తాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ హానికరం కావు కానీ, ఇవి ఆ వ్యక్తి యొక్క ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి.

స్ట్రెచ్ మార్క్స్ అంటే ఏమిటి? (What are Stretch Marks in Telugu?)

మనుషుల చర్మంలో కొల్లాజెన్ ఉండటం వలన అది సాగేగుణాన్ని కలిగివుంటుంది. అలాగే చర్మం వేగంగా సాగినప్పుడు, మనిషి శరీరం సరిపోయినంత కొల్లాజెన్ ను ఉత్పత్తి చేయలేదు. అప్పుడు దానివలన ఎక్కువగా సాగిపోయిన చర్మ ప్రాంతాలలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. ఎవరికైనా స్ట్రెచ్ మార్క్స్ ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాదాపు 90 శాతం మందికి ఇవి శరీరంలోని వివిధ భాగాలలో వస్తాయి. అవి ఎక్కడంటే -

  • పొట్ట
  • స్తనాలు
  • పిరుదులు
  • తొడలు
  • చేతుల పైభాగం

మీరు మీ చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ ని సులభంగా గుర్తుపట్టవచ్చు. పొట్టపై లేదా ఏ శరీర భాగంపైన అయినా స్ట్రెచ్ మార్క్స్ అలల ఆకారంలో ఉన్న గీతల రూపంలో కన్పిస్తాయి, దురద కూడా పెడుతుంటాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ యొక్క రంగు ఆ వ్యక్తి యొక్క చర్మం రంగుపై ఆధారపడి ఉంటుంది; అవి ఊదా, ఎరుపు, పింక్ లేదా ఎర్రని బ్రౌన్ రంగులలో ఏవైనా కావచ్చు.

మీకు ఇది కూడా నచ్చుతుంది: గర్భధారణ సమయంలో చర్మ సంరక్షణ - అనుసరించాల్సిన చిట్కాలు

పొట్టపై స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి? (Why do Stretch Marks Appear on Stomach in Telugu?)

పొట్టపై స్ట్రెచ్ మార్కులు ముఖ్యంగా రెండు కారణాల వలన వస్తాయి, అవి ఏంటంటే -

  • చర్మం వ్యాకోచించటం ఇంకా సంకోచించటం.
  • శరీరంలో కార్టిసాల్ స్థాయి అసాధారణంగా పెరగటం.

ఈ కింది పరిస్థితులలో ఎప్పుడైనా కూడా పొట్టపై స్ట్రెచ్ మార్కులు ఏర్పడటం గమనించవచ్చు. -

  • ప్రెగ్నెన్సీ సమయంలో, ఎదుగుతున్న పిండానికి చోటు ఇవ్వడం కోసం చర్మం సాగినప్పుడు మీకు స్ట్రెచ్ మార్కులు రావచ్చు. బొడ్డు వద్ద లేదా పొట్టపై స్ట్రెచ్ మార్కులు ఈ కాలంలో నిరంతరంగా ఉండే చర్మం సాగతీత, లాగడం వంటీ కారణంగా కనిపిస్తాయి.
  • ఎవరైనా హఠాత్తుగా బరువు తగ్గటం లేదా పెరగటం చేస్తే, చర్మంపై స్ట్రెచ్ మార్కులు కన్పించవచ్చు. ఇవి సాధారణంగా టీనేజ్లో యువతీయువకులలో పెరుగుదల కారణంగా ఏర్పడతాయి.
  • కార్టికోస్టెరాయిడ్లు ఉన్న లోషన్లు, క్రీములు వాడేవారికి కూడా స్ట్రెచ్ మార్కులు రావచ్చు. ఎందుకంటే ఈ క్రీములు చర్మాన్ని మృదువుగా, అనువుగా సాగేలా కాకుండా బిగుతుగా మారుస్తాయి.

పొట్టపై వచ్చే స్ట్రెచ్ మార్క్స్ ని ఎలా వదిలించుకోవచ్చు? (How to Get Rid of Strech Marks on Belly?)

స్ట్రెచ్ మార్క్స్ చూడటానికి ఇబ్బందికరంగా ఉంటాయి, అలాగే కొన్నిసార్లు ఇవి ఎంత తొందరగా మసకబారతాయా అని అవి వచ్చినవారు ఎదురుచూస్తుంటారు. వీరు వీలైతే తక్షణమే ఈ స్ట్రెచ్ మార్క్స్ ని తొలగించుకోవడానికి ఇష్టపడతారు. అనుక్షణం త్వరగా పొట్టపై వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ ని ఎలా తొలగించుకోవాలి అని జవాబులు వెతుకుతూ ఉంటారు. స్ట్రెచ్ మార్కులని నయం చేయడంలో సాయపడే కొన్ని కాస్మెటిక్ పద్ధతుల గురించి కింద ఇవ్వబడింది

మీకు ఇది కూడా నచ్చుతుంది: డెలివరీ తర్వాత స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి? ఈ టిప్స్ మీకోసమే!

ఫ్రాక్సెల్ స్కిన్ థెరపీ (Fraksel Skin Therapy)

ఫ్రాక్సెల్ స్కిన్ థెరపీ అన్నది నొప్పిలేకుండా చర్మంపై స్ట్రెచ్ మార్కులని తొలగించే ప్రక్రియ. అతిగా సాగటం వలన దెబ్బతిన్న చర్మాన్ని ఈ ప్రక్రియ నయం చేస్తుంది. ఈ ప్రక్రియ కొత్త అలాగే పాత స్ట్రెచ్ మార్కులు రెండింటికీ వర్తిస్తుంది. అలాగే ఈ ప్రక్రియ మచ్చలు, ఎండ వలన దెబ్బతిన్న చర్మం ఉన్నవారికి కూడా మంచిది.

ఇది ఏ రకమైన సూదులు అలాగే ఆపరేషన్ కూడా అవసరం లేకుండా చేసే ప్రక్రియ. చర్మంలోకి మైక్రోస్కోపిక్ లేజర్ని పంపుతూ ఈ ప్రక్రియని చేస్తారు. అది చర్మం యొక్క సాగే గుణాన్ని పెంచటానికి కావలసిన కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఫలితంగా స్ట్రెచ్ మార్కులు సులభంగా తొలగిపోతాయి. అలాగే ప్రక్రియ కూడా తక్కువ నొప్పితో, వేగంగా అయిపోతుంది. ఈ ప్రక్రియ పూర్తవ్వడానికి గంట పడుతుంది, కొన్నిరోజులలోనే పేషెంట్లు తమ సాధారణ జీవితానికి వెళ్ళిపోవచ్చు.

CO2 లేజర్లు (CO2 Laser)

CO2 లేజర్ చికిత్స స్ట్రెచ్ మార్కులు గాఢంగా, స్పష్టంగా ఏర్పడిన వ్యక్తులకి సరిపోతుంది. పొట్టపై ఉన్న స్ట్రెచ్ మార్కులని తొలగించడానికి ఇది చాలా ప్రభావవంతమైన దారి అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియని ఫ్రాక్సెల్ స్కిన్ థెరపీకి అనుబంధంగా నిర్వహించవచ్చు లేదా విడిగా పూర్తి చికిత్సగా కూడా వాడవచ్చు. CO2 లేజర్ చికిత్స సమర్థవంతంగా పొట్టపై స్ట్రెచ్ మార్కులని తొలగించిన తర్వాత, కొన్నిరోజుల పాటు శరీరం కోలుకునేలా విశ్రాంతి తీసుకొని తీరాలి.

CO2 లేజర్లు చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి మైక్రోస్కోపిక్ పంక్చర్లు లేదా సూక్ష్మ రంధ్రాలని చేస్తాయి. ఈ పద్ధతి స్ట్రెచ్ మార్కులని చిన్నవిగా చేసి, నెమ్మదిగా చర్మం నుండి తొలగిస్తుంది. స్ట్రెచ్ మార్కులు తీవ్రంగా ఉన్న పేషెంట్లకి ఏదైనా కనిపించే ఫలితం చూడటానికి మూడు నుండి ఆరునెలల పాటు చాలాసార్లు CO2 లేజర్లతో చికిత్స అవసరం కావచ్చు.

పొట్ట మీద వచ్చిన స్ట్రెచ్ మార్కులని శాశ్వతంగా వదిలించుకోవటం సాధ్యమేనా? (Is it Possible to Get Rid of Stretch Marks on Stomach Permanently in Telugu?)

ఏ ఇతర మచ్చలాగానైనా, స్ట్రెచ్ మార్కులు కూడా కాలంతోపాటు మాడిపోయి, మసకబారిపోతాయి. పొట్ట, పొత్తికడుపుపై వచ్చిన స్ట్రెచ్ మార్కుల యొక్క శాశ్వత చికిత్సలో భాగంగా స్ట్రెచ్ మార్కుల కింద ఉన్న ఆరోగ్యకరమైన చర్మ కణజాలాలని తిరిగి నిర్మించటం అలాగే ఇప్పుడు ఉన్న మచ్చలని మసకబారేలా చేయడం వంటివి ఉంటాయి. లేజర్ స్ట్రెచ్ మార్క్ రిమూవల్ వంటి ప్రత్యేక లేజర్ చికిత్సలని స్ట్రెచ్ మార్కులని శాశ్వతంగా తొలగించటానికి డెర్మటాలజీ క్లినిక్‌లలో నిర్వహించవచ్చు.

పొట్ట మీద స్ట్రెచ్ మార్కులని ఎలా నివారించవచ్చు? (How to Prevent Stretch Marks on Stomach in Telugu?)

సమతుల ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ అలాగే ఒంటిని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ద్వారా మీరు సులభంగా స్ట్రెచ్ మార్కులు రాకుండా నివారించుకోవచ్చు. ఒక డైటీషియన్‌ని సంప్రదించి సరైన డైట్ తీసుకోవడం స్ట్రెచ్ మార్కులు వచ్చే అవకాశాలని తగ్గించటంలో సాయపడుతుంది. స్ట్రెచ్ మార్కులన్నవి సహజమైనవే, శరీరంపై అవి రాకుండా మనం ఆపలేం. అలాగే, ఒక వ్యక్తికి స్ట్రెచ్ మార్కులంటూ వచ్చాక, వారు అవంతట అవి సమసిపోయేవరకూ ఎదురుచూడవచ్చు లేదా ఎవరైనా నిపుణుడిని సంప్రదించి కాస్మెటిక్ చికిత్స కోసం సాయాన్ని తీసుకోవచ్చు.

Tags

Stretch Marks Meaning in Telugu, Stretch Marks during Pregnancy in Telugu, Stretch Marks due to Weight Gain in Telugu, Stretch Marks after Pregnancy in Telugu, How to get rid from Stretch Marks in Telugu, Stretch Marks On Stomach: Causes, Treatment And Prevention in English, Stretch Marks On Stomach: Causes, Treatment And Prevention in Tamil, Stretch Marks On Stomach: Causes, Treatment And Prevention in Bengali

Stretch Marks Cream - 100 gm

Stretch Marks Cream - 100 gm

Removes Stretch Marks | Made Safe Australia Certified | Safe During Pregnancy & Breastfeeding

116776 Moms bought
₹337₹49932% Off
Rating
4.9
(1000)
Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Sri Lakshmi
Sri Lakshmi

Related Articles

Reviews by Mylo Moms

  • Bought when Mother of 12 Days Old BabyFilled starFilled starFilled starFilled star

    I recommend this product to everyone

    value for money hai but 3 month use kr ke he achha result milega 

    image

  • Bought when 20 weeks pregnantFilled starFilled starFilled starFilled star

    very good quality

    stretch marks reduced

    image

  • Bought when 4 weeks pregnantFilled starFilled starFilled starFilled starFilled star

    this is effective

    main isko 2 hafte se use kar rahi hun aur bahut hi stretch marks kamm ho gaye

    image

Questions about this article

  • Asked when 33 weeks pregnant

    Influenza and boostrix injection kisiko laga hai kya 8 month pregnancy me and q lagta hai ye plz reply me

  • Asked when 7 weeks pregnant

    Hai.... My last period was in feb 24. I tested in 40 th day morning 3:30 .. That is faint line .. I conculed mylo thz app also.... And I asked tha dr wait for 3 to 5 days ... Im also waiting ... Then I test today 4:15 test is sooooo faint ... And I feel in ma body no pregnancy symptoms. What can I do .

  • 26 weeks pregnant

    Baby kicks KB Marta hai Plz tell mi

  • trying to conceive

    PCOD kya hota hai

  • Asked when trying to conceive

    How to detect pcos

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Stretch Marks Cream - 100 gm
Stretch Marks Cream - 100 gm
Rating4.9(1000)
foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.