hamburgerIcon

Orders

login

Profile

Profile
Skin Care
Skin Brightening
Anti Ageing
Skin Hydration
Acne and Blemishes
Dry and Dull Skin
Dark Circles
Skin Care Super Saver Combos
Hair Care
Hairfall
Dry and Damaged Hair
Hair Growth
Super Saver Combos
Preg & Moms
Boost Breast Milk Supply
Breast Pump
Fertility
Stretch Marks Care
Maternity Wear
Maternity Gear
Baby Care
Diapers & WipesBaby DiapersCloth DiapersBest Baby Wet Wipes in IndiaSuper Saver Combos
Baby WellnessDiaper Rash Mosquito Repellent Anti-ColicSuper Saver Combo
Baby CareSkinHairBath & BodySuper Saver Combos
Feeding & LactationFeeding BottleBoost Breast Milk SupplySipperBreast PumpTeethers & NibblersGrooved NippleNursing PadsSuper Saver Combos
Baby ClothingBaby Detergent & Cleanser in IndiaBaby TowelCap, Mittens & BootiesSocksWrappersWinter Clothing
Baby GearCarriersStrollersDiaper BagBathtubs and Potty Seat Carry NestDry SheetBaby Pillow
Diapers
Baby Diapers
Cloth Diapers
Best Baby Wet Wipes in India
Super Saver Combos
More
Bath & BodyBody MoistureBrighteningTan Removal
FertilityFertility For Her
HygieneUTI and Infection
WeightWeight ManagementDigestive HealthSuper Saver Combos
Daily WellnessDigestive Health
This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow

  • Diapering arrow

  • డైపర్ సైజు మరియు బరువుల చార్ట్ గైడ్ | Diaper Size and Weight Chart Guide in Telegu arrow

In this Article

    డైపర్ సైజు మరియు బరువుల చార్ట్ గైడ్ | Diaper Size and Weight Chart Guide in Telegu

    Diapering

    డైపర్ సైజు మరియు బరువుల చార్ట్ గైడ్ | Diaper Size and Weight Chart Guide in Telegu

    30 December 2025 న నవీకరించబడింది

    నవజాత శిశువులకు రోజుకు కనీసం 10 నుండి 12 డైపర్లు అవసరం కావచ్చు. కానీ వారు ఎదిగేకొద్దీ.. వాటి సంఖ్య 6 నుండి 8 కి తగ్గుతుంది. అయితే.. పిల్లలు డైపర్‌ వేసుకొని ఎక్కువ సమయం గడుపుతారు కాబట్టి, తల్లిదండ్రులు వారికోసం తగిన డైపర్ సైజును ఎంచుకోవాలి. సరిపడని సైజు డైపర్ల వాడకం వల్ల వారికి అసౌకర్యం కలుగుతుంది. వదులుగా ఉండే డైపర్ లీక్‌ అయ్యేందుకు కారణం కావచ్చు ఇంకా చాలా బిగుతుగా ఉండే డైపర్లు ఒరుసుకొని దద్దుర్లు కలిగించవచ్చు.

    అయితే.. కొత్త తల్లిదండ్రులు తెలుసుకోవలసింది ఏంటంటే, డైపర్లు ఒకే విధమైన సార్వత్రిక సైజును కలిగి ఉండవు. ఈ డైపర్ల సైజులు ఒక్కొక్క శిశువుకు వారి బట్టలు ఇంకా చెప్పుల సైజుల లాగా భిన్నంగా ఉండవచ్చు. డైపర్ సైజులు కూడా శిశువు బరువుపై ఆధారపడి ఉంటాయి. పిల్లలకి ఎలాంటి డైపర్లు అవసరమో అర్థం చేసుకోవడానికి క్రింది డైపర్ సైజు చార్ట్‌ని చూడండి.

    వయసు వారీగా డైపర్ సైజులు (Diaper size by age in Telegu)

    నవజాత శిశువులకు, డైపర్ పరిమాణం భిన్నంగా ఉంటుంది. శిశువుకు ఆరు నెలల వయస్సు వచ్చిన తర్వాత ఇంకా ఘనపదార్థాలను ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత, అందుకు తగిన విధంగా సరిపోయే డైపర్లు అవసరమవుతాయి.

    డైపర్ సైజు

    సిఫార్సు చేయబడిన వయస్సు

    బరువు (పౌండ్లు)

    నవజాత శిశువులకు

    నవజాతశిశువు నుండి వారాల బిడ్డ వరకు

    < 10

    1

    2-4 నెలలు

    8-14

    2

    4-7 నెలలు

    12-18

    3

    7-12 నెలలు

    16-28

    4

    18-48 నెలలు

    22-37

    5

    3-4 సంవత్సరాలు

    27-35

    6

    4+ సంవత్సరాలు

    >35

    డిస్పోజబుల్ డైపర్ సైజులు (Disposable diaper sizes in Telegu)

    డైపర్ పరిమాణం

    సగటు శిశువు బరువు (పౌండ్లు)

    రోజుకు అవసరమైన డైపర్‌ల సగటు సంఖ్య

    ఈ సైజుతో బిడ్డ ఎంతకాలం ఉంటుంది?

    సగటు వయస్సు గల శిశువు ఈ డైపర్లను ఉపయోగించవచ్చు

    నెలలు నిండని బిడ్డ

    6 కన్నా తక్కువ

    అవసరం మేరకు

    నెలలు నిండని బిడ్డ అయితే మాత్రమే

    పుట్టిన తర్వాత

    నవజాత శిశువు

    6-10

    8-12 డైపర్లు

    మొదటి కొన్ని వారాలు

    మొదటి కొన్ని వారాల కొరకు

    1

    8-14

    8-10 డైపర్లు

    3 నెలలు

    పుట్టినప్పటి నుండి 4 నెలల వరకు

    2

    12-18

    8-9 డైపర్లు

    2-4 నెలలు

    8-10 నెలలు

    3

    16-28

    6-7 డైపర్లు

    ఒక సంవత్సరం వరకు

    5-24 నెలలు

    4

    22-37

    5-7 డైపర్లు

    ఒక సంవత్సరం వరకు

    18-36 నెలలు

    5

    >37

    అవసరాన్ని బట్టి

    అవసరాన్ని బట్టి

    2-3 సంవత్సరాలు

    రాత్రిపూట వాడే డైపర్ సైజులు (Overnight diaper sizes in Telegu)

    శిశువు బరువు (పౌండ్లలో)

    సైజు 1

    8-14

    సైజు 2

    12-18

    సైజు 3

    16-28

    సైజు 4

    22-37

    సైజు 5

    27-35

    సైజు 6

    >35

    క్లాత్ డైపర్ సైజులు (Cloth diaper sizes in Telegu)

    చాలా డైపర్‌ల విషయంలో డైపర్ సైజు చార్ట్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. క్లాత్ డైపర్‌ల కోసం ఆ విధంగానే సైజులు కనుక్కోవడం కష్టం. తయారీదారులు వాడే పదార్థం, పొడవు ఇంకా ఇతర వివరాలను అనుకూలీకరించడం ద్వారా వారి ఉత్పత్తిని తయారుచేస్తారు. అందుకే, బట్టతో చేసే డైపర్లకు సార్వత్రికమైన సైజింగ్ ఉండదు. అందువల్ల, తల్లిదండ్రులు సరైన సైజుల గురించి అవగాహన పొందేందుకు తయారీదారు వెబ్‌సైట్లలో వాటిని చూడవచ్చు. కొంతమంది తయారీదారులు వివిధ స్థాయిలో వేసుకొనే గుండీలు ఉన్న క్లాత్ డైపర్‌లను కూడా అందిస్తున్నారు, అందువల్ల శిశువు వయస్సుతో నిమిత్తం లేకుండా డైపర్‌ను సర్దుబాటు చేసుకోవచ్చు.

    డైపర్ల సైజుల కోసం టిప్స్ (Tips for sizing diapers in Telegu)

    డైపర్లు చాలా బిగుతుగా ఉన్నప్పుడు, అవి శిశువు చర్మాన్ని కండెలా చేస్తాయి. అయితే.. కొన్నిసార్లు డైపర్లు చాలా వదులుగా ఉంటాయి. ఇవి లీక్‌లకు కారణమవుతాయి. అయితే, సరైన సైజు డైపర్‌ను ఎలా కనుక్కోవాలి? డైపర్ల సైజుల కోసం ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి:

    · డైపర్లను నడుము దగ్గర సాగదీయాలి:

    ఇలా సాగదీసి వదిలినపుడు డైపర్‌లను లాక్ చేసేందుకు ఉపయోగించే ట్యాబ్‌లు వాటంతట అవే వాటి పూర్వ స్థితికి వచ్చేస్తాయి.

    · కాళ్ల చుట్టూ ఉన్న కవరేజ్:

    లీక్‌లను నివారించడానికి డైపర్ శిశువు క్రింది భాగాన్ని చక్కగా కవర్ చేయాలి.

    · చర్మం కందిన గుర్తులు:

    పొట్టపై కందినట్లుండే గుర్తులు ఉంటే, డైపర్ చాలా బిగుతుగా ఉందని అర్థం. ఇంకా ఇప్పుడిది పెద్ద సైజు డైపర్లకు మారవలసిన సమయం.

    శిశువు డైపర్ సైజు చార్ట్ (Baby diaper size chart in Telegu)

    డైపర్ సైజు

    శిశువు సగటు బరువు (పౌండ్లు)

    డైపర్‌ల సగటు సంఖ్య/రోజులో

    శిశువు ఆ సైజులో ఎంతకాలం ఉండవచ్చు

    సగటు వయస్సు శిశువులకు ఈ డైపర్‌లను వాడవచ్చు

    నెలలు నిండని శిశువుకు

    < 6

    10

    నెలలు నిండని శిశువు అయితే మాత్రమే

    పుట్టిన తర్వాత

    నవజాత శిశువుకు

    6-10

    8-12

    మొదటి కొన్ని వారాల వరకు

    మొదటి కొన్ని వారాల వరకు

    1

    8-14

    8-10

    3 నెలలు

    4 నెలల వరకు

    2

    12-18

    8-9

    2-4 నెలలు

    3-8 నెలలు

    3

    16-28

    6-7

    ఏడాది వరకు

    5-24 నెలలు

    4

    22-37

    5-7

    ఏడాది వరకు

    18-36

    తరచుగా అడిగిన ప్రశ్నలు (FAQs in Telegu)

    శిశువుకు తగ్గ డైపర్ సైజుని ఎలా ఎంచుకోవాలి?(How to choose the right diaper size for the baby?)

    సరైన డైపర్ సైజుని ఎంచుకొనేటప్పుడు, సరిగ్గా సరిపోయేదాన్ని ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. శిశువు నడుము లేదా పిరుదులకు ఇంకా డైపర్ మధ్య రెండు వేళ్ల ఖాళీ ఉండేలా చూడాలి. ఖాళీ తక్కువగా ఉంటే, డైపర్ శిశువుకు బిగుతుగా ఉంటుంది.

    నా బిడ్డకు ఏ డైపర్ రకం మంచిది-డిస్పోజబుల్ డైపరా లేదా క్లాత్ డైపరా? (Which Diaper type Is Better For My Baby—Disposable Or Cloth Diaper?)

    డిస్పోజబుల్ వాటి కంటే గుడ్డ డైపర్‌లు మంచివని చాలా మంది నమ్ముతారు ఎందుకంటే అవి చర్మంపై దద్దుర్లు కలిగించవు. అయితే.. ఇది నిజమని నిరూపించబడలేదు. తల్లిదండ్రులు తమ స్వీయ పరిశోధన తర్వాత డైపర్లను ఎంచుకోవాలి. మృదువైన ఇంకా బాగా పీల్చుకొనే డైపర్ సిఫార్సు చేయబడింది.

    బ్రాండ్‌లు బాబు ఇంకా పాపాల కోసం విభిన్న రకాల డైపర్‌లను అందిస్తాయా? (Do Brands Offer Different Types Of Diapers For Baby Boy And Baby Girls?)

    అవును. అయితే, అనేక బ్రాండ్లు పాపా ఇంకా బాబుల కోసం విభిన్న రకాలైన డైపర్లను అందిస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు యునిసెక్స్ డైపర్లను ఉపయోగించవచ్చు.

    డైపర్‌లకు ఏదైనా గడువు తేదీ ఉందా? (Is There Any Expiration Date On The Diapers?)

    డైపర్ల గడువు ముగియనప్పటికీ, తయారీదారులు సాధారణంగా కొన్న చేసిన తేదీ నుండి రెండు సంవత్సరాలలోపు వాటిని ఉపయోగించమని సిఫార్సు చేస్తారు.

    బిడ్డకు పెద్ద డైపర్ సైజు అవసరమని తెలుసుకునేది ఎలా? (What are the Signs Your Baby Needs A Bigger Diaper Size?)

    ప్రస్తుతం ఉన్న డైపర్ శిశువు దిగువ భాగాన్ని కప్పి ఉంచకపోతే లేదా శిశువు తొడలు ఇంకా పొట్టపై కందినట్లు మచ్చలు ఉన్నట్లయితే, శిశువుకు పెద్ద సైజు డైపర్ అవసరమని తెలుసుకోవాలి.

    డైపర్ లీక్‌లు ఎందుకు జరుగుతాయి ఇంకా వాటిని ఎలా ఆపాలి? (Why Do Leaks And Blowouts Happen, And How To Stop Them?)

    డైపర్ శిశువుకు సరిగ్గా సరిపోకపోతే లీక్‌లు జరుగుతాయి. డైపర్ త్వరత్వరగా నిండుతున్నప్పుడు, పెద్ద డైపర్ సైజుకి మారవలసిన సమయం వచ్చిందని తెలుసుకోవాలి.

    Tags

    Diaper Size and Weight Chart Guide in English, Diaper essentials, Diaper guide, Diaper Size and Weight Chart Guide in Bengali

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Nayana Mukkamala

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Questions

    • Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

      arrow
    • Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

      arrow
    • Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

      arrow
    • Hii 34 weeks how many months

      arrow
    • Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

      arrow

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on Business World
    Mylo featured on CNBC
    Mylo featured on Financial express
    Mylo featured on The Economics Times
    Mylo featured on Business Today
    Mylo featured on TOI
    Mylo featured on inc42
    Mylo featured on Business Standard
    Mylo featured on YourStory
    Mylo featured on ANI
    Mylo Logo

    Start Exploring

    wavewave