This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your pregnancy journey

సంవత్సరాల తర్వాత సి-సెక్షన్ మచ్చలు ఎందుకు సమస్యగా ఉన్నాయి మరియు దాని గురించి మీరు ఏమి చేయవచ్చు? | Why are C-section scars a problem years later and what can you do about it in Telugu

CSec
Written by - Nayana Mukkamalaచివరిగా నవీకరించబడింది: Nov 6, 2023
సంవత్సరాల తర్వాత సి-సెక్షన్ మచ్చలు ఎందుకు సమస్యగా ఉన్నాయి మరియు దాని గురించి మీరు ఏమి చేయవచ్చు? | Why are C-section scars a problem years later and what can you do about it in Telugu
Read time7 min

పరిచయం (Introduction)

నా C-సెక్షన్ వల్ల ఏర్పడిన మరక కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు బాధిస్తుందని మహిళలు తరచుగా ఆలోచిస్తారు. సంవత్సరాల క్రితం జరిగిన సర్జరీ వల్ల ఏర్పడిన మచ్చ ఇప్పుడు ఇంకా ఎందుకు నొప్పిని కలిగిస్తుందో అర్థం చేసుకోవడం కష్టం. సిజేరియన్ సెక్షన్స్ (C- సెక్షన్) అనేది ప్రసవం కోసం ఉపయోగించే అత్యంత సాధారణ రకమైన శస్త్రచికిత్సలలో ఒకటి. తల్లి మరియు బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ఈ రకమైన శస్త్రచికిత్స అవసరం. యోని డెలివరీ జరిగిన దాని కంటే సిజేరియన్ సెక్షన్ డెలివరీ జరిగినపుడు కోలుకునేందుకు పట్టే సమయం ఎక్కువ. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లి మరో గర్భాన్ని కోరుకుంటే కుట్లు వేసిన స్థలంలో పూర్తిగా రికవరీ అయ్యే వరకు వేచి ఉండాలని సిఫారసు చేయబడింది. ఉదరగోడ, మరియు గర్భాశయం పూర్తిగా నయం అయ్యేందుకు సాధారణంగా ఆరు నెలల సమయం పడుతుంది. సర్జరీ తర్వాత కొన్ని నెలలు లేదా సంవత్సరాల తర్వాతైనా c-సెక్షన్ వల్ల ఏర్పడిన మరక వల్ల నొప్పి అనేది సంభవించొచ్చు. ఈ విషయం కొంత మహిళలకు భయాన్ని కలిగిస్తుంది. ఈ కథనం మీ శిశువు పుట్టిన చాలా రోజుల తర్వాత మీకు C-సెక్షన్ మరక వల్ల నొప్పి వచ్చినపుడు ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మరియు అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులు ఏమిటనే విషయం గురించి చర్చిస్తుంది.

గాయాలయినపుడు మిగిలే మరకలు (స్కేర్ టిష్యూ) అర్థం (Scar tissue Meaning)

మరక కణజాలం అనేది ఒకరకమైన కణజాలం. గాయమయినపుడు లేదా ఏదైనా శస్త్రచికిత్స జరిగినపుడు ప్రభావిత ప్రాంతంలో చర్మం మీద ఉండే కణజాలాలను రిప్లేస్ చేసేందుకు ఇది ఏర్పడుతుంది. గాయం నుంచి శరీరం కోలుకున్న తర్వాత ఆ ప్రాంతంలో మరక అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. C-సెక్షన్ సమయంలో సర్జన్ (శస్త్ర చికిత్స చేసే వ్యక్తి) మహిళ గర్భం మీద కోస్తాడు. దీని ఫలితంగా కోసి కుట్లు వేసిన ప్రాంతంలో మరక కణజాలం ఏర్పడుతుంది. వివిధ రకాల మరక కణజాలాలు ఉన్నాయి. కింద కొన్ని రకాల మరక కణజాలాల గురించి వివరించడం జరిగింది.

1. హైపర్ట్రోపిక్ మరకలు Hypertrophic scars: ఇవి పైకి కనిపిస్తూ ఎరుపు రంగులో ఉంటాయి. కానీ గాయం సరిహద్దును దాటి ఇవి వ్యాపించవు.

2. కెలాయిడ్ మరకలు Keloid scars: ఇవి కూడా పైకి కనిపిస్తూ ఎరుపు రంగులోనే ఉంటాయి. కానీ అసలు గాయం సరిహద్దును దాటి వ్యాపిస్తాయి.

3. ఆట్రోపిక్ మచ్చలు Atrophic scars: ఇవి వంపులు వంపులుగా ఉండి గుంటలుగా కనిపిస్తాయి.

4. కాంట్రాక్చర్ మచ్చలు Contracture scars: ఇవి కాలిన గాయాల వల్ల ఏర్పడతాయి. అంతే కాకుండా ఇవి చర్మం కదలికలను పరిమితం చేస్తాయి. ఎందుకంటే ఇవి గట్టిగా మరియు కట్టిపడేసినట్లు ఉంటాయి.

మరక వల్ల ఏదైనా నొప్పి కలిగితే ఏ రకమైన మచ్చ కణజాలం ఏర్పడిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని సందర్భాలలో మచ్చ కణజాలం ఏర్పడిన ప్రదేశంలో ఒత్తిడి మరియు టెన్షన్ వల్ల నొప్పి ఏర్పడవచ్చు. ఇతర సందర్భాలలో మరక ఏర్పడడం వల్ల ఆ ప్రాంతంలో వాపు రావడం వల్ల నొప్పి సంభవించవచ్చు.

C-సెక్షన్ వల్ల మిగిలే మరకల నొప్పి లక్షణాలు ఏమిటి? (What are the symptoms of C-section scar tissue pain?)

C-సెక్షన్ వల్ల కలిగిన మరకతో(కుట్లు వేసిన ప్రదేశం) వచ్చే లక్షణాలు ఒక్కొక్కరి ఒక్కోలా ఉండొచ్చు. మరక (కుట్లు వేసిన ప్రదేశం) తీవ్రత మరియు దాని రకాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉండొచ్చు. కొన్ని సాధారణ లక్షణాలు:

1. ఆ ప్రాంతంలో చర్మం సున్నితంగా అవడం లేదా అసౌకర్యం కలగడం

2. మంటగా అనిపించడం

3. కూర్చున్నపుడు, నిలబడ్డపుడు, పడుకున్నపుడు తీవ్రమైన నొప్పి.

4. ఆ ప్రాంతంలో ఒత్తిడి కలిగినపుడు నొప్పి.

5. ఆ ప్రాంతంలో వాపు

6. బిగుతుగా అనిపించడం వలన ఆ ప్రాంతంలో ఇబ్బంది కలగడం

7. ఆ ప్రాంతంలో ఎరుపుగా అవడం లేదా రంగు మారడం

పైన పేర్కొన్న లక్షణాలలో దేనినైనా ఎదుర్కొంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే ఈ లక్షణాలు అనేవి మన శరీరంలో ఏదో తప్పుగా జరిగితే కనిపిస్తాయి. మచ్చకణజాలం నొప్పిని గుర్తించడంలో మరియు దానికి తగిన ఉత్తమ చికిత్సను సిఫారసు చేయడంలో వైద్యుడు మీకు సహాయం చేస్తాడు.

మరకల వల్ల వచ్చిన నొప్పికి చికిత్స (Scar tissue pain treatment)

ఏర్పడ్డ మచ్చలో నొప్పి అనేది వివిధ కాలాల్లో సంభవిస్తుంది. ఇది సెన్సరీ (ఇంద్రియ) నరాలు కారణంగా సంభవిస్తుంది. అలా మచ్చ ఏర్పడినపుడు నొప్పి మరింత బాధాకరంగా ఉంటుంది.

స్కేర్ ట్రీట్​మెంట్ చికిత్స చరిత్రలో అనేక పద్ధతులు ఉన్నాయి. వాటిలో అత్యంత సాధారణ రకాలు ఈ కింద పేర్కొనబడ్డాయి.

· X-రే థెరపీ;

· లిక్విడ్ నైట్రోజన్​తో క్రయోడెస్ట్రక్షన్

· మైక్రోవేవ్ థెరపీ

· ఫిజియోథెరపీ (ఎలక్ట్రోఫోరేసిస్, హైడ్రోకార్టిసోన్ లేదా కాంట్రాటుబెక్స్ ఫోనోఫోరేసిస్);

· స్టెరాయిడ్ ఇంజెక్షన్లు (డిప్రోస్పాన్, కెనలాగ్-40);

· కంప్రెషన్ (కంప్రెషన్ అండర్​వేర్, మాస్క్‌లు, సిలికాన్ వన్ జెల్ ప్లేట్స్ ధరించడం);

· వివిధ రకాల పిల్స్, (ఒక విధమైన ఫేస్ క్రీమ్స్) మెకానికల్ మరియు కెమికల్ రెండూ..

ఎన్నో రోజుల క్రితం ఏర్పడిన నొప్పిగా ఉండే సిజేరియన్ మరకను ఏం చేయొచ్చు? (What can be done about a painful caesarean scar that developed years ago?)

మచ్చకణజాలాల వల్ల వచ్చే నొప్పికి మీరు చికిత్స తీసుకున్నప్పటికీ ఆ నొప్పిని పూర్తిగా నివారించడం కొన్ని సార్లు సాధ్యపడకపోవచ్చు. అందువల్ల c-సెక్షన్ మరక వల్ల ఎటువంటి నొప్పి రాకుండా ఉండే జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఎవరైతే మహిళలు c-సెక్షన్ సర్జరీ కోసం ప్లాన్ చేస్తున్నారో మరక వల్ల ఏర్పడే నొప్పిని నివారించేందుకు ఉన్న మార్గాలను గురించి వైద్యుడిని అడగాలి. ఇప్పటికే c-సెక్షన్ సర్జరీ జరిగిన మహిళలు మరక వల్ల కలిగే నొప్పిని తగ్గించే మార్గాల గురించి వైద్యుడితో మాట్లాడాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంభిస్తూ ఆరోగ్యకరమైన శరీర బరువును తప్పనిసరిగా కలిగి ఉండాలి.

తరచూ అడిగే ప్రశ్నలు (FAQs)

Q1. ఎంత మంది మహిళలు తమ C-సెక్షన్ మరకల వల్ల బాధపడుతున్నారు? (How many women suffer from discomfort in their C-section scars?)

A1. c-సెక్షన్ డెలివరీ చేయించుకున్న మహిళల్లో దాదాపు 30 శాతం మంది తమ సర్జరీ మరకల వల్ల ఏదో ఒక నొప్పితో భాదపడుతున్నారని అంచనా.

Q2. మీ C-సెక్షన్ వల్ల ఏర్పడిన మరక బాధిస్తుందని తెలిపే కొన్ని సంకేతాలు ఏమిటి? (What are some signs that the scar from your C-section will hurt?)

A2. c-సెక్షన్ మరక వల్ల బాధపడేందుకు అధిక అవకాశం ఉన్న అత్యంత సాధారణ కారకాలు.. సున్నితత్వం, దురద, మంటలు రావడం మొదలయినవి ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మచ్చకణజాలం నొప్పి అనేది ఆ ప్రాంతంలో చర్మం ఎర్రగా అవడం, వాపు, మరియు నోడ్యూల్స్​ వల్ల కూడా జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే మహిళలు వీలైనంత త్వరగా వైద్య సలహా తీసుకోవాలి.

Q3. నా c-సెక్షన్ వల్ల ఏర్పడిన మరక ప్రోలాప్స్, మూత్రాశయం లేదా పేగు పని చేయకపోవడం వంటి లక్షణాలు కలిగి ఉంటుందా? (Could the scar tissue from my c-section be causing my symptoms of prolapse, bladder, or bowel?)

A3. c-సెక్షన్ వల్ల ప్రోలాప్స్, మూత్రాశయం లేదా పేగు పని చేయకపోవడం వంటివి సంభవించే అవకాశం ఉంది. పై లక్షణాలను ఎదుర్కొంటున్న మహిళలు నివారణ మరియు చికిత్స కోసం తమ వైద్యునితో మాట్లాడాలి. దీని నివారణ కోసం వైద్యుడు ఫిజికల్ థెరపీ, మందులు లేదా శస్త్రచికిత్సలను సిఫారసు చేయొచ్చు.

Tags

Why are C-section scars a problem years later and what can you do about it in Bengali

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Pregnancy Music
Play calming music for baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
Nayana Mukkamala
Nayana Mukkamala

Related Articles

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.