
మీ శిశువుల కళ్ళు మీ కళ్ళను కలిసే క్షణం మీ జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణాలలో ఒకటి. తమ బిడ్డ తమవైపు చూసే రోజు కోసం ఎదురుచూసే కొత్త తల్లిదండ్రులు తమ శిశువు ఈ స్థాయికి ఎప్పుడు చేరుకుంటారో అని తరచుగా ఆలోచిస్తుంటారు. మీ బిడ్డ తన కళ్ళను మీ కళ్ళతో ఎప్పుడు కలుపుతారో తెలుసుకోవడానికి మీరు వేచి ఉండలేరని మాకు తెలుసు.
ఐ కాంటాక్ట్ అన్నది శిశువు యొక్క నాడీ సంబంధిత అభివృద్ధి యొక్క సాధారణ పురోగతిని సూచిస్తుంది. శిశువు ఐ కాంటాక్ట్ చేసినప్పుడు, తల్లిదండ్రులకు తమ బిడ్డ తమని గుర్తిస్తున్నాడని ధైర్యం కలుగుతుంది. ఇది తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సంబంధాన్ని కూడా బలోపేతం చేస్తుంది. ఐ కాంటాక్ట్ మేధస్సును సేకరించడానికి మరియు విశ్లేషించడానికి కూడా సహాయం చేస్తుంది. ఒక శిశువు వారి తల్లిదండ్రులను చూసినప్పుడు, వారి స్వరాలతో మరియు వ్యక్తులతో సంబంధం ఏర్పరుచుకోవడం మొదలుపెడతాడు, చిరునవ్వు అంటే ఏమిటో మరియు ప్రేమించబడటం అంటే ఏమిటో అర్థం చేసుకుంటారు.
తల్లిదండ్రులు సాధారణంగా ఆరు నుండి ఎనిమిది వారాల మధ్య వారి శిశువు తమతో కంటిచూపును కలపడాన్ని గమనిస్తారు. అయితే ఈ సమయం కాస్త అటు ఇటు అయినా కానీ అది సాధారణమైన విషయమే అని గమనించండి. ,అలాగే కొంతమంది సంపూర్ణ సాధారణ మరియు ఆరోగ్యకరమైన శిశువులు 3 నెలల వయస్సులోపు ఉన్నా కూడా తమ తల్లిదండ్రులతో ఐ కాంటాక్ట్ ప్రారంభించరు.
మీ బిడ్డను వారి స్వంత వేగంతో ఎదగనివ్వండి.వారిని నియంత్రించడానికి ప్రయత్నించవద్దు. మీ పిల్లలకు ఐ కాంటాక్ట్ చెయ్యడంలో సమస్య ఉందని మీరు విశ్వసిస్తే, వారి శిశువైద్యునితో ఈ విషయం గురించి చర్చించండి. మీ బిడ్డ ట్రాక్‌లో ఉన్నారా లేదా అని వారు మీకు తెలియజేయగలరు.
ఆలస్యంగా ఐ కాంటాక్ట్ లాగానే , కొందరు ముందుగా మాట్లాడవచ్చు మరియు ఇతరుల కంటే ఆలస్యంగా పాకవచ్చు, కాకపోతే వారు మరీ సమయం దాటిపోకుండా వారి కార్యక్రమాలు చేస్తుంటే మీరు చింతించాల్సిన అవసరం లేదు. వారు అభివృద్ధిలో కొంత వెనుకబడి ఉన్నట్లయితే రెగ్యులర్ చెక్-అప్ లలో గుర్తించవచ్చు.
Eye contact with your infants in telugu, Why infants make delayed eye contact in telugu, How do babies eye contact with you in telugu.
Also Readi In:
Bengali : When Do Infants Make Eye Contact in Bengali
Yes
No















Ma babu ki oka kannu chinnaga anipistundi
Your body needs extra nutrition this trimester - these can help.





This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |