This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

మీ బిడ్డ పళ్ళను ఎన్నిసార్లు ఫింగర్ టూత్ బ్రష్ తో బ్రష్ చేయాలి (How Many Times Do You Need To Brush Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu)

Teething
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: Nov 3, 2023
మీ బిడ్డ పళ్ళను ఎన్నిసార్లు ఫింగర్ టూత్ బ్రష్ తో బ్రష్ చేయాలి  (How Many Times Do You Need To Brush Your Baby's Teeth With A Finger Toothbrush in Telugu)
Read time5 min

మీ బిడ్డకు ఈపాటికి బహుశా దంతాలు వచ్చే దశ ప్రారంభమై ఉంటుంది. ఈ దశలో, మీరు దంత పరిశుభ్రత గురించి అవగాహన సంపాదించటం చాలా కీలకం. ఇది మీ బిడ్డకు అనేక విధాలుగా సహాయపడుతుంది. మీ శిశువు దంతాలు చిగుళ్ళ లైనింగ్ పైన పెరుగుతున్నట్టు కనిపించిన తరుణం నుంచి, ఫింగర్ టూత్ బ్రష్‌ను రోజుకు కనీసం రెండు సార్లు ఉపయోగించడాన్ని పరిగణించండి. నిజానికి, మీ శిశువు పడుకునే ముందు లేదా వారి చివరి భోజనం తర్వాత పళ్ళు తోమవచ్చు!

శిశువు పాల పళ్ళను బ్రష్ చేయటం ఎంత ముఖ్యం (How Important Is It To Brush Your Baby’s Milk Teeth in Telugu)?

త్వరలో శాశ్వత దంతాలు రాబోతుండగా, పాల దంతాలను బ్రష్ చేయడం ముఖ్యమేనా అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, మీరు తెలుసుకోవలసిన అతి కీలకమైన విషయం ఒకటుంది. ప్రారంభ దశలో మంచి నోటి పరిశుభ్రతను నెలకొల్పడం తరువాత ఉపయోగకరంగా ఉంటుంది. మీ బిడ్డ ప్రారంభ దశలో మంచి నోటి పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నందున, తన జీవితంలోని తరువాతి దశలలో అనేక రకాల చిగుళ్ళ సమస్యలను, కావిటీలను నివారించుకోవచ్చు.

కావిటీస్, దంతక్షయం మన ఊహకందని స్థాయిలో హాని కలిగించగలవు. వాస్తవానికి, మీ బిడ్డ మాట్లాడటానికో, తినడానికో ప్రయత్నిస్తున్నప్పుడు ఇవి ఇబ్బంది పెట్టవచ్చు. అంతే కాకుండా, క్షీణించిన దంతాలు రాలిపోయి, దానివల్ల భవిష్యత్తులో దంతాల పెరుగుదలకు నిరోధం కలగవచ్చు. అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో, ఆ ప్రాంతంలో శాశ్వత దంతాలు వంకరగా రావచ్చు. మీరు తెలుసుకోవలసిన మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, అన్ని పాల పళ్ళకు వాటి స్థానం లోనే భవిష్యత్తులో శాశ్వత దంతాలు రాకపోవచ్చు. నిజానికి, చాలా అరుదుగానే అయినప్పటికీ, పాల పన్ను జీవితాంతం ఉన్నా ఉండవచ్చు.

మీ బిడ్డ పళ్ళను శుభ్రం చేయటం ఎలా మొదలుపెట్టాలి (How Can You Start Brushing Your Baby’s Teeth in Telugu) ?

బేబీ ఫింగర్ టూత్ బ్రష్‌తో గానీ మృదువుగా తడిగా ఉన్న గుడ్డతో మీ శిశువు పళ్ళను బ్రష్ చేయవచ్చు. ఏదైనా ఆహార వ్యర్థాలను తొలగించడానికి గమ్ లైన్ వెంట రుద్దవచ్చు. అంతేకాకుండా, మోలార్ ప్రాంతం దగ్గర, నాలుక కింద అలాగే పెదవి ప్రాంతం కింద ఖచ్చితంగా శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి. ఈ ప్రాంతాలు సాధారణంగా ఆహారపు మరకలకు ఎక్కువగా గురవుతాయి. నర్సింగ్ సెషన్ తర్వాత మీ శిశువు పళ్ళు తోమడం ఉత్తమం.

చిన్నపిల్లల దంతవైద్యుల్లో చాలా మంది సాధారణంగా తల్లులకు చిన్నపాటి ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో పూసిన ఫింగర్ టూత్ బ్రష్‌తో బ్రషింగ్ ప్రారంభించమని సిఫార్సు చేస్తారు. అయినప్పటికీ, మీ బిడ్డ ఇంకా ఉమ్మివేయడం ఎలాగో నేర్చుకోకపోతే, టూత్‌పేస్ట్ లేకుండా తడిగా ఉన్న పిల్లల ఫింగర్ టూత్ బ్రష్‌ ను వాడటాన్ని పరిగణించండి. టూత్ బ్రష్‌లో మృదువైన బ్రిజిల్స్ రెండు-మూడు వరుసల కంటే ఎక్కువ లేకుండా చూసుకోండి.

బిడ్డ చిగుళ్ళను బ్రష్ చేయటం ఎందుకు ప్రధానంగా పరిగణించబడుతుంది (Why Is It Considered Important To Brush Your Baby’s Gums in Telugu) ?

మీ శిశువు చిగుళ్ళను బ్రష్ చేయడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను నివారించవచ్చు. అంతే కాకుండా, మీ పిల్లల శాశ్వత దంతాలు పెరిగటానికి చాలా ముందునుంచే మంచి నోటి పరిశుభ్రతను ఏర్పాటు చేయటంలో కూడా ఇది సహాయపడుతుంది. టూత్ బ్రష్‌ను కాకుండా, చిగుళ్ళ నుండి ఆహార వ్యర్థాలను తొలగించడానికి మీరు మృదువైన తడి గుడ్డను ఉపయోగించవచ్చు. మీరు ఉపయోగించే బట్ట మెత్తగా ఉండేలా చూసుకోండి.

మీ బిడ్డకు బ్రషింగ్ నచ్చకపోతే ఏం చేయవచ్చు (What Can One Do If Their Baby Hates Brushing in Telugu)?

మీ బిడ్డ మొదట్లో బ్రష్ చేయటాన్ని పెద్దగా ఇష్టపడకపోవచ్చు. అందువల్ల, ప్రారంభ దశలో, మీ శిశువుకు ఇష్టమైన కార్టూన్ పాత్రను కలిగి ఉన్న ఆకర్షణీయమైన రంగురంగుల టూత్ బ్రష్‌లను వాడటం గొప్ప ఆలోచన. అంతేకాక, మీ శిశువు ముందు మీరు కూడా మంచి దంత పరిశుభ్రతా అలవాట్లను పాటించండి. తద్ద్వారా, ఈ అలవాట్లను వారి దినచర్యలలో భాగమయ్యేలా పిల్లలకు ప్రేరణ లభిస్తుంది. మీ పిల్లల చిగుళ్ళు సుకుమారమైనవి కనుక, మెత్తగా, తడిగా ఉన్న గుడ్డతో బ్రష్ చేయండి. సున్నితమైన రుద్దితే చాలు! మీ బిడ్డ చిరాకుగా ప్రవర్తిస్తే దృష్టి మరల్చడానికి లాలిపాట లాంటిది ఏదైనా పాడవచ్చు.

మీరు చేస్తే మీ బిడ్డ దాన్ని అనుకరించటం… ఇలా కూడా ప్రయత్నించవచ్చు. బ్రషింగ్ ఎలా చేసుకోవాలో మీరు మీ పిల్లలకు చూపించి, మీ బిడ్డను అలా చేయమని ప్రేరేపించవచ్చు! ప్రారంభ దశలలో, మీ బిడ్డ ఫింగర్ టూత్ బ్రష్ గురించి మరింత తెలుసుకోవడానికి ఖచ్చితంగా చాలా ఆసక్తిగా ఉంటుంది. దాన్ని పట్టుకొని పరిశీలించడానికి అవకాశం ఇవ్వండి. చివరికి, మీ బిడ్డ తనంతట తానుగా బ్రష్ చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని మీరు చూస్తారు.

Tags:

Finger tooth brush for your baby in telugu, Brushing for your baby in telugu, How can you make your baby brush properly in telugu, Tips for your baby to start brushing in telugu, How Many Times Do You Need To Brush Your Baby's Teeth With A Finger Toothbrush in English, How Many Times Do You Need To Brush Your Baby's Teeth With A Finger Toothbrush in Hindi, How Many Times Do You Need To Brush Your Baby's Teeth With A Finger Toothbrush in Tamil, How Many Times Do You Need To Brush Your Baby's Teeth With A Finger Toothbrush in Bengali.

Is this helpful?

thumbs_upYes

thumb_downNo

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Mylo App Banner

Your parenting partner
in your pocket.

Access 24/7 expert tools, trackers, and a
supportive community.
Apple App StoreGoogle Play Store
Apple App StoreGoogle Play Store

Article Posted Under

Helpful Tools & Calculators

undefined icon
Make Baby Sleep
Play white noise & sleep music
arrow_right
undefined icon
Mylo Store
Shop for mom & baby
arrow_right
undefined icon
Baby Diet Chart
Age-wise food plans for baby
arrow_right
undefined icon
My Calendar
Predict periods & record symptoms
arrow_right
undefined icon
Vaccination Tracker
Never miss a vaccine date
arrow_right
undefined icon
Zordar Dadi Ke Nuskhe
Gharelu nushke that work
arrow_right
undefined icon
Feeding Tracker
Baby's feeding schedule made easy
arrow_right
undefined icon
Baby Names
Search names with meanings
arrow_right
undefined icon
Save Memories
Store baby's photos & firsts
arrow_right
undefined icon
Pregnancy Calendar
See baby growth week by week
arrow_right
undefined icon
Mamasutra
Safe positions for pregnancy
arrow_right
undefined icon
Pregnancy Diet Chart
Trimester & region-wise diet plan
arrow_right
undefined icon
Weight Tracker
Monitor your weight
arrow_right
undefined icon
Pill Reminder
Get reminded for medicines
arrow_right
undefined icon
Ovulation Calendar
Know your monthly cycle
arrow_right
Dhanlaxmi Rao
Dhanlaxmi Rao

Related Articles

Reviews by Mylo Moms

  • Bought when Mother of 1 Month Old BabyFilled starFilled starFilled starFilled starFilled star

    Excellent product quality

    the silicone is soft on baby's gums and tongue cleaner is great too

    image

  • Bought when Mother of 8 Months Old BabyFilled starFilled starFilled starFilled starFilled star

    soft & effective

    awesome product 😊😊

    image

  • Bought when Mother of 8 Months Old BabyFilled starFilled starFilled starFilled starFilled star

    my baby doesn't cry during brush time anymore

    mere baby ka Tonge mouth bahut ache se clean hota h

    image

Questions about this article

  • Asked by 28 weeks pregnant

    Naku eppudu 7 months baby moments teliyadam ledhu...

  • Asked when 35 weeks pregnant

    Hi I'm 34 weeks 3 days pregnant repu 9th month start avtadi naku eroju mrng milky white discharge iendi problem em undadu kada

  • Asked when 39 weeks pregnant

    Hii all Naku ee month(april19) delivary date echinchindi bt Naku pottalo right side pain vastundi nyt nundi akkuvaga m aina pblm sis chepara konchem urgent plz

  • Asked when 34 weeks pregnant

    Hii 34 weeks how many months

  • Asked when 14 weeks pregnant

    Naku eppudu 4th month raw rice thinalanye vude no problem or problem please tell me

Related Topics

Recently Published Articles

Your body needs extra nutrition this trimester - these can help.

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.