


Travel & Holidays
18 January 2026 న నవీకరించబడింది
చాలామంది వైద్యులు సాధారణంగా మీ పసిబిడ్డతో మీరు ఎలాంటి కష్టతరమైన ప్రయాణాలు చేయకూడదని సిఫార్సు చేస్తారు. మీరు విమానంలో ప్రయాణిస్తున్నట్లయితే ఎత్తు ఇంకా విమానం లోపలి పీడనం వంటివి మీ బిడ్డ తట్టుకోలేక అసౌకర్యానికి గురికావొచ్చు, అంతేకాక గుంపులుగా ఉన్నటువంటి జనసమూహాలలో పసిపిల్లను తీసుకెళితే పసిపాపలు అనారోగ్యం బారిన పడవచ్చు, అందువల్ల వైద్యనిపుణులు ఇలాంటి ఇబ్బందికరమైన ప్రయాణాలు మానుకోమని సలహా ఇస్తారు.
కారు లేదా విమాన ప్రయాణం చేసి, కొత్త ప్రదేశాలను సందర్శించడం ఇంకా అనేక రకాల వ్యక్తులను కలవడం వల్ల మీ నవజాత శిశువు అంటువ్యాధులు మరియు ఇతర రకాల జబ్బుల బారిన పడవచ్చు. అలాంటి వ్యాధి సంక్రమణ లేదా జబ్బుల వ్యాప్తి గాలి, నీరు ఇంకా ఆహారం ద్వారా జరుగుతుంది. అంతేకాక మీ బిడ్డ ఆ కొత్త వాతావరణం ఇంకా ప్రదేశాలకి ఎలా తట్టుకుంటుందో లేక అలాంటి చోట ప్రతికూలతలను కలిగించే అవకాశాలు ఎంత వుందో అనే సందేహాము కూడా కలుగకమానదు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: పసిపిల్లలతో ట్రిప్ కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
మీ నవజాత శిశువుతో ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఎలాంటి సమస్యలు ఇంకా వ్యాధులు రానీయకుండా ఉండేందుకు మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మీ సురక్షితమైన ప్రయాణానికి మేము తెలిపిన ఈ క్రింది భద్రతా చిట్కాలు పాటించాలని మీకు సిఫార్సు చేస్తున్నాము:
Tags:
Travelling with new born in telugu, precautions to take while traveling with new born in telugu, journey with new born in telugu, tips to follow while taking new born to trips in telugu.
Yes
No

Written by
Nayana Mukkamala
Get baby's diet chart, and growth tips











గర్భధారణప్పుడు యాపిల్ : గర్భధారణప్పుడు యాపిల్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు (Apple In Pregnancy: Benefits of Eating Apples During Pregnancy)

బేబీ బాత్ టైమ్‌ని సరదాగా ఇంకా ఆనందించేలా చేయడానికి 5 మార్గాలు (5 Ways to Make Baby Bath Time Fun & Enjoyable for the Little One in Telugu)

గర్భధారణ సమయంలో ఎకోస్ప్రిన్ ఎందుకు సిఫారసు చేయబడుతుంది?

ప్లేసిబో అంటే ఏంటీ? దాని ప్రభావాలు ఎలా ఉంటాయి?

గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన ఉత్తమమైన ఆహారం ఏమిటి? (Best Food for Pregnant Ladies in Telugu)

శిశువుల్లో మొటిమలు: కారణాలు & లక్షణాలు | Baby Acne : Causes and Symptoms in Telegu