

Pregnancy
3 November 2023 న నవీకరించబడింది
టీ ట్రీ టోనర్ ఉపయోగించి ఇంట్లోనే ఫైన్ లైన్స్ తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేసుకోండి. జిడ్డుగా ఉండే మీ చర్మంపై దీన్ని ఉపయోగించండి. మీ చర్మరంధ్రాలను క్లీన్ చేయండి. చర్మ సంరక్షణ పాటించేటపుడు క్లిష్టమైన రొటీన్ పాటించాలని ఎవరూ అనుకోరు. అయితే షార్ట్‌కట్స్ ప్రయత్నించడం వల్ల మీరు కోరుకున్న అద్భుతమైన గ్లోను అందుకోలేరు. మీ బాత్రూమ్‌లోని అల్మారాలను ఖాళీగా ఉంచినప్పటికీ, అక్కడ మీరు ఉంచే వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటితో మీ చర్మం ఎలా కనిపించాలో? ఎలా ఫీలవ్వాలో? రోజులు గడిచే కొద్దీ దాన్ని ఎలా ఉంచాలో చెప్పవచ్చు. ఉదాహరణకు మీరు టీ ట్రీ టోనర్ ఉపయోగించడం ద్వారా మరింత కాంతివంతంగా(గ్లోతో) కనిపిస్తారు. మీ చర్మాన్ని శుభ్రంగా, తాజాగా ఉండేలా, చర్మ రంధ్రాలను తగ్గించే పలు లాభాలు దీంతో ఉన్నాయి.
టీ ట్రీ ఆయిల్ టోనర్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్న అంశాలు ఇక్కడ ఉన్నాయి. టీ ట్రీ ఆయిల్ టోనర్ ఎందుకు అవసరం? వీలైనంతగా త్వరగా ఎందుకు ఉపయోగించడం ప్రారంభించాలో తెలిపే ముఖ్య కారణాలు మీకోసం:
టీ ట్రీ ఫేస్ టోనర్ గురించి చాలా పరిశోధనలు అది జిట్ జాపర్, పోర్ ప్యూరిఫైయర్ లాంటి పనితనం ఉంటుందని చెబుతున్నాయి. చర్మంపై ఎర్రదనాన్ని తగ్గించేందుకు, చర్మంపై ఉన్న పగుళ్లను నివారించేందుకు, చర్మ రంధ్రాలను పూడుస్తుందని నిరూపితమైంది. దానిలో సహజంగా ఉన్న యాంటీ బాక్టీరియాలు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ద్వారా ఇవి సాధ్యమవుతాయి. ఇదేమీ అద్భుతకరంగా రంగును పెంచే చికిత్స కాకపోయినటప్పటికీ, మీ చర్మ సంరక్షణ రొటీన్‌లో దీన్నీ ఉపయోగించడం ద్వారా రంగును పెంచుకోవచ్చు. కొన్ని నిర్దిష్ట పరిశోధనల ప్రకారం ఈ విషయాలు తెలుస్తున్నాయి.
టీ ట్రీ ఆయిల్ మీ చర్మ పగుళ్లను పరిష్కరించడమేగాక, మెరిసే అందమైన చర్మాన్ని పొందడానికి ఇది సాయపడుతుంది.
ఒక తాజా పరిశోధన ప్రకారం టీ ట్రీ ఆయిల్ ఉత్పత్తి ఉపయోగిన వారిలో హైడ్రేషన్ పెరిగి జిడ్డుదనం తగ్గినట్లు కనుగొన్నారు. బెంజాల్ పెరాక్సైడ్‌తో పోలిస్తే టీ ట్రీ ఆయిల్ ఎలా పని చేస్తుందో తెలుసుకోవడానికి ఒక పరిశోధన జరిగింది. టీ ట్రీ ఆయిల్ వాడిన వారిలో పొడిదనం, చర్మం రాలడం సమస్య తక్కువగా నమోదైనట్లు గుర్తించారు. సమస్యలకు గుడ్ బై చెప్పి మెరిసే చర్మానికి స్వాగతం చెప్పండి.
మన చేతులను కడుక్కోవడంలో ఉన్న ఆసక్తిని కూడా ఇప్పుడు మరింత పెంచుకుందాం. ఎందుకంటే దీనిలోని యాంటీబాక్టీరియల్ లక్షణాల వల్ల, టీ ట్రీ ఆయిల్ మీకు హ్యాండ్ క్లీనర్‌గా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. టీ ట్రీ టోనర్ ఫర్ ఫేస్‌లోని యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఇన్‌ఫ్ల్యూఎంజా వైరస్, ఇ.కొలి(చెడు క్రిములు)ల వృద్ధిని నిలిపేస్తుంది. మరింత పరిశుభ్రతను సాధించేందుకు మీరు చేతి సబ్బు లేదా ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్‌లో కొంత మేర దీన్ని కలుపుకోవచ్చు. అంతేగాక ఇది మాయిశ్చరైజ్ చేస్తున్నందున మీ చేతులు మరింత శుభ్రంగా కనిపిస్తాయి. మీకు కృతజ్ఞతలు చెబుతాయి.
కొన్ని రకాల పురుగులు కుట్టడం వల్ల ఏర్పడే మచ్చలు బాధకలిగిస్తాయని మనకు తెలుసు. ఇక్కడ టీ ట్రీ ఆయిల్ రంగంలోకి దిగుతుంది. ఇటీవల చేసిన పలు పరిశోధనల ప్రకారం, డీట్ వంటి పలు ముఖ్య ఆయిల్స్ కంటే టీ ట్రీ ఆయిల్ ప్రొడక్ట్స్ ప్రభావవంతంగా పని చేస్తున్నాయని పలువురు నమ్ముతున్నారు. టీ ట్రీ ఆయిల్‌లో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాల వల్ల క్రిమి కాట్లు జరిగిన తర్వాత అది చాలా బాగా ఉపయోగపడుతుంది. చివరకు మీకు మీ కాంపింగ్‌కు దీన్ని తీసుకెళ్లడం ద్వారా మీ గేర్ లిస్టులో విలువైన వస్తువు ఉన్నట్లవుతుంది.
గుడ్ బై అనే పదాన్ని మీ ఆలోచనలో స్థిరంగా ఉండండి. తలపై చర్మానికి నెమ్మదితనాన్ని కలిగించేందుకు, టీ ట్రీ ఆయిల్‌లోని యాంటీ ఫ్లేక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్ ముఖ్యమైనవి. నాలుగు వారాల పాటు జరిగిన ఓ పరిశోధనలో టీ ట్రీ ఆయిల్ వాడిన వారి 41శాతం మందిలో డాండ్రఫ్ లక్షణాలు కనిపించలేదని తేలింది.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ప్రెగ్నెన్సీ సమయంలో మీరు ప్రయత్నించడానికి సురక్షితమైన టాప్ 10 బ్యూటీ ట్రీట్‌మెంట్స్
మొదట మీ చర్మాన్ని శుభ్రపరచుకొని పొడిగా చేసుకోవాలి. చర్మానికి సరిపడా శుభ్రపరిచే క్రీమును మా టీ ట్రీ ఫోమింగ్ క్లెన్సర్‌తో కలపండి. టోనర్ ను షేక్ చేశాక మొత్తం ముఖాన్ని కాటన్ పాడ్‌తో తుడవండి. చివర్లో మాయిశ్చరైజర్‌ని వాడండి.
Tree tree face toner in telugu, Uses of tree tree face toner in telugu, Why Use Tea Tree Face Toner? Top 5 reasons to use a tea tree face toner in English, Why Use Tea Tree Face Toner? Top 5 reasons to use a tea tree face toner in Hindi, Why Use Tea Tree Face Toner? Top 5 reasons to use a tea tree face toner in Tamil, Why Use Tea Tree Face Toner? Top 5 reasons to use a tea tree face toner in Bengali
Yes
No

Written by
Sarada Ayyala
Get baby's diet chart, and growth tips







డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)