Get MYLO APP
Install Mylo app Now and unlock new features
💰 Extra 20% OFF on 1st purchase
🥗 Get Diet Chart for your little one
📈 Track your baby’s growth
👩⚕️ Get daily tips
OR
Article Continues below advertisement
Baby Care
22 November 2023 న నవీకరించబడింది
ఇతర పిల్లల నుంచి వేరుగా ఉండే పిల్లలను మీరు చూసే ఉండవచ్చు. వారు ఎందుకలా ఉన్నారని ఎప్పుడైనా ఆలోచించారా? వారు పుట్టుకతో వచ్చే లోపాలు లేదా అభివృద్ధి సమస్యలతో బాధపడుతూ ఉండవచ్చు. కానీ వారు పాఠశాలకు వెళ్లినపుడు మాత్రమే ఈ వ్యాధి ఉందని నిర్దారణ అవుతుంది. పిల్లల డిజార్డర్స్ అనేవి లెర్నింగ్ లేదా డెవలప్మెంటల్ కావొచ్చు. చాలా మంది పిల్లలలో జీవితంలో లేటు వయసులో ఇది నిర్దారణ అవుతుంది. పిల్లల టీనేజ్‌లో లేదా వారు పెద్దవారిగా మారినపుడు ఇలా జరుగుతుంది.
పిల్లలు ఒకటి కంటే ఎక్కువ చైల్డ్‌హుడ్ డిజార్డర్స్‌తో బాధపడడం సాధారణంగా జరిగే విషయమే. వాస్తవం చెప్పాలంటే కేవలం USAలో మాత్రమే 20 శాతం మంది పిల్లలు చైల్డ్‌హుడ్ డిజార్డర్స్ లేదా మానసిక వ్యాధులతో బాధపడుతున్నారు. అది వారి పెరుగుదలలో అభివృద్ధిని అడ్డుకుంటుంది. చైల్డ్‌హుడ్ డిజార్డర్స్‌ను చిన్నవయసులోనే గుర్తించడం, నిర్దారించడం చాలా ముఖ్యం. అలా చేయడం వల్ల పిల్లలు అదే బాధతో పెద్దవారిగా మారకుండా ఆపవచ్చు. డిజార్డర్‌ను గుర్తించడం వల్ల అది పూర్తిగా తొలగిపోకపోవచ్చు. కానీ పిల్లవాడు దానిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా వారి కుటుంబం పిల్లవాడి బలాలు మరియు బలహీనతలు ఏంటో బెటర్‌గా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. అన్నింటికంటే ముందుగా.. ఒక పిల్లవాడు తమ కుటుంబంతో, సమాజంతో ఉండేందుకు చికిత్స పొందేందుకు అర్హుడు. చైల్డ్‌హుడ్ డిజార్డర్స్ మరియు చైల్డ్‌హుడ్ మెంటల్ డిజార్డర్స్ వంటి వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
చైల్డ్‌హుడ్ డిజార్డర్స్ అనేవి పిల్లలు నేర్చుకునే లేదా వారి అభివృద్ధిపై ప్రభావం చూపెట్టే సమస్యలుగా తలెత్తుతాయి. వీటిలో ప్రవర్తనా లోపాలు, శారీరక వైకల్యాలు, భాష లేదా నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉండవచ్చు. సాధారణంగా చైల్డ్‌హుడ్ డిజార్డర్‌తో బాధపడుతున్న పిల్లవాడికి దైనందిన జీవితంలో చేసుకోవాల్సిన పనులకు ఇబ్బంది కలుగుతుంది. అంతే కాకుండా చైల్డ్ డిజార్డర్స్‌తో బాధపడని పిల్లవాడికి కూడా. సాధారణంగా చైల్డ్‌హుడ్ డిజార్డర్స్ శాశ్వతంగా ఉంటాయి. అవి వ్యక్తి జీవితాంతం ఉంటాయి. అవి పూర్తిగా నయం చేయలేనపుడు వాటిని ఎలా ఎదర్కోవాలో నేర్చుకోవాలి.
Article continues below advertisment
సాధారణ చైల్డ్‌హుడ్ డిజార్డర్స్‌లో బిహేవియర్ సమస్యలు(ప్రవర్తనా సమస్యలు), ఆందోళన, ADHD మరియు నిరాశ ఉంటాయి. చాలా మంది పిల్లలు తరచూ ఈ మానసిక రుగ్మతలతో బాధపడతారు. ఆటిజం, మేధో వైకల్యం, లేదా ప్రవర్తన రుగ్మత కావచ్చు. శుభవార్త ఏమిటంటే.. ఇవి చైల్డ్‌హుడ్ డిజార్డర్స్‌గా పరిగణించబడినా పిల్లలు వారి ప్రవర్తన గురించి మరింత అభిజ్ఞాపరంగా తెలుసుకునేందుకు కోపింగ్ మెకానిజమ్స్ (వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవడం) నేర్చుకోవాలి. తద్వారా వారు సమాజంలో సాధారణంగా పని చేసుకుంటూ ఉండవచ్చు.
మీకు ఇది కూడా నచ్చుతుంది: ఈటింగ్ డిజార్డర్స్: అర్థం, కారణాలు, రకాలు & చికిత్స
ఒక పిల్లవాడు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకునేందుకు అనేక లక్షణాలు కనిపిస్తాయి. చైల్డ్‌హుడ్ డిజార్డర్స్ అనేవి పిల్లలకు ఎదురయ్యే సమస్యలపై ఆధారపడి మారుతూ ఉంటాయి. కొన్ని రకాల సాధారణ లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే..
చైల్డ్‌హుడ్ డిజార్డర్స్ పిల్లలకు మాత్రమే కాకుండా వారి చుట్టూ ఉన్న పిల్లలకు కూడా సవాలుగా మారవచ్చు. కానీ ఇందులో శుభవార్త ఏమిటంటే.. వాటికి చికిత్స చేయవచ్చు. చైల్డ్‌హుడ్ డిజార్డర్‌కు సరైన నివారణ లేకపోయినా కానీ ఆ లక్షణాలను ఎలా అదుపులో ఉంచాలో పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలకు వచ్చిన డిజార్డర్‌ను బట్టి.. వైద్యులు మరియు థెరపిస్ట్‌లు అభిజ్ఞా ప్రవర్తనా చికిత్స లేదా మందులను సిఫారసు చేస్తారు.
సాధారణ చైల్డ్‌హుడ్ డిజార్డర్స్కు ఉన్న చికిత్సలు ఏమిటో ఓసారి పరిశీలిద్దాం.
Article continues below advertisment
చైల్డ్‌హుడ్ డిజార్డర్స్కు సంబంధించి.. యాంటీ డిప్రెసంట్స్ లేదా మూడ్ స్టెబిలైజర్ల రూపంలో మందులను వైద్యులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులు సిఫారసు చేయవచ్చు. బ్రేక్అవుట్స్ మరియు సైకోటిక్ ఎపిసోడ్లతో బాధపడుతున్న పిల్లలకు యాంటీ సైకోటిక్ మందులు కూడా ఇవ్వవచ్చు. ఎటువంటి మందులు ఇచ్చారనేది పిల్లలకు నిర్దారణ కాబడిన పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది.
తరచూ పిల్లలలో ఉన్న లక్షణాలను అరికట్టేందుకు చికిత్సకు వెళ్లమని సిఫారసు చేయవచ్చు. చికిత్స అనేది వారి అభిజ్ఞా సామర్థ్యాలు లేదా ఇంటర్ పర్సనల్ కోసం కావచ్చు.
పిల్లలను మానసిక విశ్లేషణ లేదా సహాయక మానసిక చికిత్స లేదా సైకోడైనమిక్ సైకోథెరపీ కోసం వెళ్లమని సిఫారసు చేయొచ్చు.
దురదృష్టవశాత్తు పిల్లలు పుట్టిన నాటి నుంచే చైల్డ్‌హుడ్ డిజార్డర్ లక్షణాలతో బాధపడుతూ ఉంటారు. ఈ రుగ్మతలు జన్యుపరమైన కారణాలు లేదా పుట్టుకతో వచ్చే లోపాల వల్ల కావచ్చు. పిల్లలు కూడా తమంతట తామే చైల్డ్‌హుడ్ డిజార్డర్స్‌ను డెవలప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారు జీవితంలోని ప్రారంభదశలో ఎమోషనల్ ట్రామా(మానసికంగా గాయం కావడం) లేదా ఒత్తిడికి లోనవుతారు. అంతే కాకుండా మెదడులోని రసాయనాల అసమతుల్యత లేదా చిన్నతనంలోనే మెదడు ఇంజూరీ కావడం వల్ల కూడా చైల్డ్‌హుడ్ డిజార్డర్స్ సంభవించవచ్చు. జీవిత అనుభవాలైన ఒత్తిడి, నిందలు, లేదా నష్టం వంటి ఇతర కారణాలు కూడా పిల్లలు చిన్నతనంలోనే బలమైన మానసిక డిజార్డర్స్ డెవలప్ చేసే అవకాశం ఉంది. గర్భవతులు లేదా ఆశించే తల్లులు తమ ప్రెగ్నెన్సీ జర్నీలో వివిధ రకాల వైరస్ దాడులకు లేదా విషపూరిత రసాయనాలకు గురికావచ్చు. ఈ కారణాలు వారికి పుట్టబోయే పిల్లలకు చైల్డ్‌హుడ్ డిజార్డర్స్ వచ్చేలా చేస్తాయి.
References
Article continues below advertisment
1. Scott JG, Mihalopoulos C, Erskine HE. (2016). Childhood Mental and Developmental Disorders. In: Patel V, Chisholm D, Dua T, et al., editors. Mental, Neurological, and Substance Use Disorders: Disease Control Priorities.
2. Reiss AL. (2009). Childhood developmental disorders: an academic and clinical convergence point for psychiatry, neurology, psychology and pediatrics. J Child Psychol Psychiatry.
Tags
What is Childhood Disorder in Telugu, Symptoms of Childhood Disorder in Telugu, Treatment of Childhood Disorder in Telugu, Causes of Childhood Disorder in Telugu, Childhood Disorders in English, Childhood Disorders in Hindi, Childhood Disorders in Tamil, Childhood Disorders in Bengali
Article continues below advertisment
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips
మెటర్నల్-ఫిటల్ మెడిసిన్ యొక్క ప్రాముఖ్యత? ప్రమాదకర గర్భాలకు ఈ టాబ్లెట్ ఎందుకు సూచించబడుతుంది |Importance of Maternal - Fetal Medicine in High Risk Pregnancies in Telugu
(10 Views)
The Ultimate Guide to Consuming Turmeric Milk During Pregnancy
(3,614 Views)
గర్భధారణ సమయంలో చెరకు రసం తీసుకోవడం: ప్రయోజనాలు, జాగ్రత్తలు | Sugarcane Juice in Pregnancy: Benefits & Precautions in Telugu
(496 Views)
గర్భధారణ సమయంలో సీతాఫలం: ప్రయోజనాలు & నష్టాలు | Custard Apple During Pregnancy: Benefits & Risks in Telugu
(1,000 Views)
గర్భధారణ సమయంలో చిలగడదుంప: ప్రయోజనాలు, ప్రమాదాలు & దుష్ప్రభావాలు | Benefits & Risks of Sweet Potato During Pregnancy in Telugu
(1,106 Views)
గర్భధారణ సమయంలో క్యారెట్: ప్రయోజనాలు & నష్టాలు | Carrot During Pregnancy: Benefits & Disadvantages in Telugu
(258 Views)
Mylo wins Forbes D2C Disruptor award
Mylo wins The Economic Times Promising Brands 2022
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
baby carrier | baby soap | baby wipes | stretch marks cream | baby cream | baby shampoo | baby massage oil | baby hair oil | stretch marks oil | baby body wash | baby powder | baby lotion | diaper rash cream | newborn diapers | teether | baby kajal | baby diapers | cloth diapers |