hamburgerIcon

Orders

login

Profile

SkinHairFertilityBabyDiapersMore

Lowest price Ever for Children's Day! Use Code: FIRST10

ADDED TO CART SUCCESSFULLY GO TO CART
  • Home arrow
  • ఎంత వయసు వరకు మీరు మీ బేబీని బేబీ క్యారీ నెస్ట్​లో (బేబీ ప్రయాణించేటపుడు ఉపయోగపడేది) తీసుకెళ్లొచ్చు (Till What Age Can You Carry Your Baby In A Baby Carry Nest in Telugu) ? arrow

In this Article

    ఎంత వయసు వరకు మీరు మీ బేబీని బేబీ క్యారీ నెస్ట్​లో (బేబీ ప్రయాణించేటపుడు ఉపయోగపడేది) తీసుకెళ్లొచ్చు (Till What Age Can You Carry Your Baby In A Baby Carry Nest in Telugu) ?

    Baby Care

    ఎంత వయసు వరకు మీరు మీ బేబీని బేబీ క్యారీ నెస్ట్​లో (బేబీ ప్రయాణించేటపుడు ఉపయోగపడేది) తీసుకెళ్లొచ్చు (Till What Age Can You Carry Your Baby In A Baby Carry Nest in Telugu) ?

    3 November 2023 న నవీకరించబడింది

    తల్లిదండ్రులుగా జీవితం ప్రారంభించడం ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలతో వస్తుంది. ప్రతిదీ కొత్తగానే ఉంటుంది. ప్రతి శిశువు ప్రత్యేకంగా ఉంటుంది. అందువల్ల తదుపరి నిమిషంలో ఏమి జరగబోతుందో ఊహించడం అసాధ్యం. కానీ ఈ తెలియని సమస్యలు, ఆనందాల మధ్య మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మీ బిడ్డ కాంతి వేగంతో పెరుగుతుందని గ్రహించడం ముఖ్యం. మీరు మీ బేబీకి సరిపోకుండా అయిన బట్టను వారం క్రితమే కొన్నట్లు ఫీల్ కావొచ్చు. చాలా సందర్భాలలో ఇది నిజం కూడా కావొచ్చు. మీరు తెలుసుకోవాల్సిన తదుపరి విషయం ఏమిటంటే.. ఇది చాలా చిన్నది మీ బేబీకి సరిపోదని.

    పెరిగే ప్రక్రియ చాలా గమ్మత్తుగా ఉంటుంది. మీరు ఎక్కువ మార్పులను గమనించలేరు. మీరు ఒక డ్రెస్ వేద్దామని అనుకున్నపుడు అకస్మాత్తుగా అది సరిపోదని తెలుస్తుంది. ఇటువంటి సమయంలో మరో దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. బట్టలు, బూట్లు, బ్లాంకెట్లు మొదలయిన విషయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఇది అంత సులభం కాదు. ఈ జాబితాలో ఆశ్చర్యం కలిగించే అంశాలు కూడా ఉన్నాయి. వారు కేవలం రెండు రోజుల్లోనే వారి బొమ్మలను మించిపోయారు. ఇక్కడ చింతించాల్సిన మరో విషయం ఏమిటంటే... శిశువు బేబీ క్యారీ నెస్ట్. బేబీ క్యారీ నెస్ట్ గురించి ఇప్పుడు చూద్దాం..

    బేబీ క్యారీ నెస్ట్ ఎలా పని చేస్తుంది (How Does A Baby Carry Nest Work in Telugu)?

    బేబీ క్యారీ నెస్ట్స్ చాలా ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటి గురించి ప్రతి తల్లిదండ్రులకు తెలిసి ఉండాలి. ఇంటి నుంచి మొదలుకుంటే బేబీ క్యారీయింగ్ నెస్ట్ మీ శిశువుకు ఒక మృదువైన హగ్​ ఇచ్చి వారిని నిద్రపుచ్చుతుంది. ఇవి శిశువు మొత్తం బాడీని కవర్ చేస్తాయి. బేబీ నెస్ట్ స్లీపింగ్ బ్యాగ్​లో ఒక కంఫర్టబుల్ పిల్లో కూడా ఉంటుంది. మీ శిశువు ప్రశాంతంగా నిద్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బేబీ స్లీపింగ్ బ్యాగ్స్ ఉపయోగించి మీరు మీ శిశువును ఎక్కడికైనా విహారయాత్రలకు తీసుకెళ్లవచ్చు. అంతే కాకుండా కిరాణా దుకాణాలు, బ్యాంకులు మొదలైన వాటికి తీసుకెళ్లొచ్చు. ఇవి శిశువుకు ఇంట్లో ఉన్న అనుభూతినే కలిగిస్తాయి. వీటికి ధన్యవాదాలు.

    మీరు కనుక సుదూర ప్రాంతాలకు లేదా అవుట్​డోర్ ట్రిప్స్​కు వెళ్తే బేబీ స్లీపింగ్ క్యారీ బ్యాగ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. చాలా మంది తల్లిదండ్రులు తమ బిడ్డ కోసం వేరే సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు నిరాకరిస్తారు. బేబీకి దోమ తెర ఉన్నప్పటికీ బేబీ స్లీపింగ్ బ్యాగ్ అవసరం. చిన్నకొనుగోలుతో మీరు మీ బిడ్డను అన్ని విషయాల నుంచి ప్రొటెక్ట్ చేయొచ్చు. ఈ స్లీపింగ్ బ్యాగ్స్​లలో నవజాత శిశువును కూడా ఉంచొచ్చు. అందుకు మీరు చేయాల్సిందల్లా నవజాత శిశువు స్లీపింగ్ బ్యాగ్ కోసం వెతకడమే.

    మీకు ఇది కూడా నచ్చుతుంది: బేబీ స్లీపింగ్ బ్యాగులలో శిశువులకి గాఢమైన నిద్ర పడుతుందా?

    ఎంత వయసు వరకు మీ బిడ్డను బేబీ క్యారీయింగ్ నెస్ట్​లో మోయొచ్చు (What Is The Age Limit Of Carrying Your Baby in a Baby Carry Nest in Telugu )?

    ఈ ప్రశ్నకు సమాధానం అనేది శిశువు నుంచి శిశువుకు వేరే విధంగా ఉంటుంది. మీ బేబీని క్యారీయింగ్ నెస్ట్​లో మెసేందుకు నిర్ధిష్ట వయసు అంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని అనేక అంశాలు ప్రభావితం చేసినప్పటికీ.. మీరు క్యారీయింగ్ నెస్ట్ ఉపయోగించడం ఆపాల్సిన విషయంలో మీకు సహాయపడే కొన్ని అంశాలు ఇక్కడ ఉన్నాయి.

    1. ఎంపిక (Preference):

    మీ బిడ్డ నిద్రించడానికి ఒక రాత్రి దుప్పటి మరియు ఒక రాత్రి స్లీపింగ్ బ్యాగ్ ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీరు డైరెక్టుగా వారి ఎంపికలను గుర్తించవచ్చు. బ్లాంకెట్ అనేది తీవ్ర అసౌకర్యం అనిపించడం వలన శిశువు స్లీపింగ్ బ్యాగ్​నే ఎంచుకోవచ్చు. బ్లాంకెట్​కి మారేందుకు వారు సిద్ధమైన తర్వాత మీరు స్లీపింగ్ బ్యాగ్​కు బాయ్ చెప్పొచ్చు.

    2. బరువు (Weight):

    బేబీ ప్రయాణించేటపుడు ఉపయోగించే స్లీపింగ్ నెస్ట్​ను మీరు ఉపయోగించడం ఎప్పుడు ఆపాలో నిర్ణయించుకోవాలి. శిశువులు ఎదిగే వయసులో ఉన్నారు. బేబీ బరువు మిమ్మల్ని శారీరకంగా అలసిపోయేలా చేస్తే.. అటువంటి సమయంలో మీరు శిశువు స్లీపింగ్ క్యారీ బ్యాగులను వాడడం మానేయాలి.

    3. సౌకర్యవంతంగా ఉందా? లేదా? (Comfort level):

    నవజాత శిశువుకు స్లీపింగ్ బ్యాగ్స్ అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. కానీ కొంత కాలం తర్వాత వారు వేరే విషయాన్ని కోరుకోవచ్చు. ఆ సమయంలో శిశువులకు మొదట్లో ఉన్న విధంగా సౌకర్యవంతంగా, ప్రశాంతంగా ఉండదు. మీ శిశువు స్లీపింగ్ బ్యాగ్​లో పడుకున్నపుడు మీ బేబీ ప్రవర్తనను గమనించండి. బేబీ స్లీపింగ్ బ్యాగ్​ను ఎప్పుడు వదిలేయాలో తెలుసుకునేందుకు మీకు ఉపయోగపడుతుంది.

    చివరగా (Conclusion)

    తల్లిదండ్రులు తమ బిడ్డను బేబీ క్యారీయింగ్ నెస్ట్​లో మోయడం ఆపేందుకు వయసును నిర్ణయిస్తారు. ఈ ప్రక్రియ శిశువు కోరికలను పరిగణలోనికి తీసుకుంటుంది. ఈ ప్రక్రియలో ఎటువంటి సమస్యలు తలెత్తవు. ఎల్లప్పుడూ మీ తల్లిదండ్రుల ధృడత్వాన్ని నమ్మండి.

    Tags: Baby Sleeping bags in Telugu, Baby Carry Nests in telugu, How to select the best baby carry nest for your baby in Telugu, Till What Age Can You Carry Your Baby In A Baby Carry Nest, Till What Age Can You Carry Your Baby In A Baby Carry Nest in Bengali

    4-in-1 Soft & Snuggly Baby Sleeping Bag - Magical Rainbow

    Soft & Breathable | Head-to-toe Comfort

    ₹ 599

    4.3

    (1857)

    3377 Users bought

    Is this helpful?

    thumbs_upYes

    thumb_downNo

    Written by

    Dhanlaxmi Rao

    Get baby's diet chart, and growth tips

    Download Mylo today!
    Download Mylo App

    Related Topics

    RECENTLY PUBLISHED ARTICLES

    our most recent articles

    foot top wavefoot down wave

    AWARDS AND RECOGNITION

    Awards

    Mylo wins Forbes D2C Disruptor award

    Awards

    Mylo wins The Economic Times Promising Brands 2022

    AS SEEN IN

    Mylo Logo

    Start Exploring

    wavewave
    About Us
    Mylo_logo

    At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:

    • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
    • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
    • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.